Switch to English

మీడియాని కడిగేసిన ‘వైరల్‌’ వనిత రీనా ద్వివేదీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,438FansLike
57,764FollowersFollow

సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎలా వైరల్‌గా మారతారో చెప్పలేం. అలా అనుకోకుండా పాపులర్‌ అయ్యిందో మహిళ. ఆమె పేరు రీనా ద్వివేదీ. సార్వత్రిక ఎన్నికల్లో రీనా ద్వివేదీ గురించి జరుగుతోన్న చర్చ బహుశా ఇంకెవరి గురించీ జరగడంలేదనడం అతిశయోక్తి కాకపోవచ్చు. లఖ్‌నవూలో ఓ సాధారణ ఉద్యోగిని ఆమె. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఆమె వస్త్ర ధారణ చాలామందిని ఆకర్షించింది. ఆమె కట్టుకున్న చీర, పెదాలకు వేసుకున్న లిప్‌స్టిక్‌, చేతిలో ఈవీఎం బాక్స్‌.. అన్నిటికీ మించి ఆమె స్టైలింగ్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘ప్రపంచ అందగత్తె’ అనదగ్గ స్థాయిలో రీనా ద్వివేదీ గురించి మీడియా కూడా ‘కోడై’ కూసేసింది. ఓ మహిళా ఉద్యోగి విషయంలో మీడియా ఇంత అత్యుత్సాహం చూపడం సహజమేనా? అన్న చర్చ కొన్ని చోట్ల జరిగినాసరే, ఆమె పేరుని హైలైట్‌ చేయడంలో మీడియా సంస్థలు పోటీ పడ్డాయి. చివరికి ఆమె జరుగుతున్న ప్రసహనంపై స్పందించక తప్పలేదు. ‘గతంలో కూడా నేను ఎన్నికల విధుల్లా పాల్గొన్నాను. కానీ, ఇప్పుడే ఎందుకో నా ఫొటోల్ని వైరల్‌ చేసేశారు. నేను సాధారణ మహిళను మాత్రమే’ అని స్పష్టం చేశారామె.

‘నా ఫొటోల్ని వైరల్‌ చేయడం వల్ల గతంలో ఎన్నడూ లేనంత బిజీగా మారిపోయింది నా జీవితం. ఎక్కడికైనా వెళితే చాలు, అందరూ నన్ను గుర్తు పట్టేస్తున్నారు. ఇది కొంత ఇబ్బందిగా మారింది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ అందమే ఎన్నికల్లో అదనంగా పోలింగ్‌ జరిగేలా చేసింది’ అంటూ మీడియాలో జరుగుతున్న చర్చ పట్ల ఆమె సీరియస్‌గా స్పందించారు. ప్రజల్లో చైతన్యంతోనే ఓటింగ్‌ పెరుగుతుంది తప్ప, ఎన్నికల విధులు నిర్వహించేవారి అందచందాల మీద అది ఆధారపడి వుండదని రీనా ద్వివేదీ స్పష్టం చేశారు.

తాను పనిచేసిన పోలింగ్‌ బూత్‌లో 70 శాతం పోలింగ్‌ నమోదయ్యిందని రీనా ద్వివేదీ వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పటిదాకా జరుగుతున్న ప్రచారమేంటంటే, రీనా ద్వివేదీ గ్లామర్‌ కారణంగా 100 శాతం పోలింగ్‌ ఆమె విధులు నిర్వహించిన బూత్‌లో జరిగిందని. రీనా ద్వివేదీ మాత్రమే కాదు, మరో మహిళ విషయంలో కూడా మీడియా ఇలానే అత్యుత్సాహం ప్రదర్శించింది. ‘సోషల్‌ మీడియాని కంట్రోల్‌ చేయలేం, అందులో విజ్ఞులు వుండాలని ఆశించలేం. కానీ, సాధారణ మీడియా పరిస్థితి అది కాదు’ అని రీనా ద్వివేదీ అభిప్రాయపడ్డారంటే, ఆమె ఈ తతంగంతో ఎంతగా అసహనంతో వున్నారో అర్థం చేసుకోవచ్చు.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌...

రాజకీయం

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

ఎక్కువ చదివినవి

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...