జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి. భద్రత బలగాలు ప్రతిరోజు ఉగ్రవాదులతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఉగ్రవాదుల కదలికల గురించి సమాచారం అందుకున్న భద్రత బలగాలు కుంబింగ్ నివహించగా ఆర్మీ పైకి కాల్పులకు తెగబడ్డారు. రెండు వైపులా కాల్పులు జరపడం తో రక్తపాతం అయ్యింది.
ఇండియన్స్ ఎప్పటికి మరిచిపోలేని పుల్వామా జిల్లాలో ఈసారి ఎంకౌంటర్ జరిగింది. ఈ ఎంకౌంటర్ లో పలువురు ఆర్మీ అధికారులు గాయపడటం జరిగింది. ఒక జవాన్ మృతి చెందగా ఒక ఉగ్రవాది కూడా మృతి చెందాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు పారిపోయినట్లుగా భద్రత బలగాలు పేర్కొన్నాయి.
457573 530032I need to admit that that is 1 fantastic insight. It surely gives a company the opportunity to have in about the ground floor and truly take part in generating a thing particular and tailored to their needs. 903942
639728 813563excellent post. Neer knew this, thankyou for letting me know. 96764
997701 253093 An fascinating discussion is worth comment. I think which you ought to write a lot more on this subject, it may well not be a taboo subject but usually individuals are not enough to speak on such topics. Towards the next. Cheers 664500