‘తల్లిని మించిన యోధురాలు భూమి మీద లేదు’ అని కేజీఎఫ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. దీనిని నిజం చేస్తూ కన్నబిడ్డపై తల్లి ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు కర్ణాటకలోని మాండ్యలో జరిగిన ఓ సంఘటనే నిదర్శనం. అత్యంత విషపూరితమైన నాగుపాము కాటు నుంచి తన బిడ్డను రెప్పపాటు కాలంలో కాపాడుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.
మెట్ల కింద విష సర్పం ఉందని తెలీని ఓ బాలుడు పాముపై కాలు వేసాడు. దీంతో పాము వెనక్కు వెళ్లింది. బాలుడు కూడా పాము వైపు రావడంతో పాము బుసలు కొడుతూ పడగ విప్పి బాలుడ్ని కాటు వేయబోయింది. అక్కడే ఉన్న తల్లి గమనించి రెప్పాపాటు కాలంలో బాలుడిని పాము నుంచి వెనక్కు లాగి కుమారుడ్ని రక్షించుకుంది.
ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి షేర్ చేశారు. వర్షాకాలంలో కాలువలు నిండి నీటిలో కొట్టుకు వచ్చే సర్పాలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రాణాలను తెగించి కుమారుడ్ని రక్షించుకున్న తల్లి ధైర్యాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.
Be careful of snakes during monsoons.This CCTV footage from Mandya of Karnataka is scary. Kudos to the mother’s courage.
When it rains, the burrows get filled with water & snakes move out to seek dry shelter.Once spotted, allow it to rest till the professional help arrives. pic.twitter.com/uBm41jsEO1
— Susanta Nanda IFS (@susantananda3) August 13, 2022
188656 172446Someone essentially lend a hand to make critically articles Id state. That will be the initial time I frequented your web site page and so far? I amazed with the research you produced to create this actual post extraordinary. Amazing activity! 703151
530244 477314Yay google is my king aided me to find this outstanding website! . 182743