Switch to English

దిల్ రాజు పెళ్లి.. ఇంకా అవ్వలేదు

తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని అంటూ ఉంటాం. మీడియా విషయంలో అది నిజమే అనిపిస్తుంది. తొందరపడి వార్తను ముందే చెప్పేయాలన్న తొందర్లో నిజాన్ని నిర్దారించుకోకుండా ఇష్టం వచ్చినది ప్రచారం చేసేయడం మీడియాకే చెల్లింది. గత కొన్ని రోజులుగా మీడియాలో దిల్ రాజు రెండో పెళ్లి గురించే ప్రచారమంతా. 50ల్లోకి వస్తోన్న దిల్ రాజు ఈ మధ్యే తన భార్యను కోల్పోయాడు. ఆ బాధను దిగమింగుకునేలోపే ఈ రెండో పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఇంట్లో వాళ్ళ ప్రోద్బలంతోనే రెండో పెళ్ళికి దిల్ రాజు సై అన్నాడన్న వార్త వచ్చింది.

దిల్ రాజు టాలీవుడ్ లో అగ్ర నిర్మాత. ఎన్నో వ్యవహారాల్లో తలమునకలై ఉండే దిల్ రాజు అలిసిపోయి ఇంటికి వస్తే సేదతీర్చే తోడు కోసం రెండో పెళ్లి చేసుకోవాలని ఆయన కూతురు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఇంకా ఈ విషయం డిస్కషన్స్ లో ఉండగానే మీడియా ఈరోజు దిల్ రాజుకు పెళ్లి చేసేసింది. దిల్ రాజు పెళ్ళైపోయిందన్న కథనాల్ని వండి వార్చింది. ఈ న్యూస్ లు చూసి పాపం రాజు గారు హర్ట్ అయ్యారట కూడా.

నిజానికి దిల్ రాజు పెళ్లి ఇంకా అవ్వలేదు. ఇంకా తూగిసలాట కొనసాగుతోంది. మరి ఈలోగానే మీడియాకు అంత తొందర దేనికో!

సినిమా

మెగాస్టార్ రీమేక్ లోకి జగ్గూ భాయ్.!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా కారణంగా బ్రేక్ పడిన...

మరో స్పెషల్ రికార్డ్ కొట్టేసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు నచ్చిన సినిమాల గురించి పోస్ట్ చేయడం...

మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండేలా లేదుగా.!

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ సమయంలో రాజమౌళిని...

లెజండరీ దర్శకుడితో విక్టరీ వెంకటేష్?

దర్శకుడిగా కె రాఘవేంద్రరావు తెలుగు సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా కమర్షియల్ ఫార్మటును కొత్త పుంతలు తొక్కించి రాఘవేంద్రరావు ఎన్నో మరపురాని విజయాలను...

స్పెషల్‌: స్టార్ హీరోతో రెజీనా షార్ట్ ఫిల్మ్

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ రెజీనా. ఈ అమ్మడు ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేకపోవడం తో వెబ్ సిరీస్...

రాజకీయం

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఇళ్ళ పట్టాల పేరుతో వైసీపీ నేతలు దోచేస్తున్నారా.?

జులై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేపథ్యంలో అదే రోజున పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గత కొద్ది నెలలుగా...

మళ్ళీ లాక్‌డౌన్‌.. హైద్రాబాద్‌పై ఏంటీ గందరగోళం.?

గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో మళ్ళీ కరినంగా లాక్‌డౌన్‌ అమలు కాబోతోందట.! గత కొద్ది రోజులుగా విన్పిస్తోన్న ఈ ఊహాగానాలు సగటు హైద్రాబాదీని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తోంది. ‘హైద్రాబాద్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది’...

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై ఈడీ కేసు

టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదయింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ టీవీ9 లో నిధుల దుర్వినియోగంపై రవి ప్రకాష్ పై చేసిన ఫిర్యాదు మేరకు ఈ...

వైసీపీకి మళ్ళీ ‘పీకే’ అవసరం ఎందుకొచ్చినట్లు.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ ప్రశాంత్‌ కిషోర్‌ ‘అవసరం’ వచ్చిందట. గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితిపై ‘పీకే’ టీమ్ తో అంచనా వేయించి, పరిస్థితులు తేడాగా వుంటే సరిదిద్దుకునేందుకు పార్టీ...

ఏపీ కరోనా టెస్టుల్లో విశ్వసనీయత ఎంత.?

కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత ఒకరు తనకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్ట్‌ జరిగితే పాజిటివ్‌ అని తేలిందనీ.. అదే తెలంగాణలో టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్‌గా తేలిందనీ ఆరోపిస్తూ.. కొన్ని ఆధారాల్ని తెరపైకి...

ఎక్కువ చదివినవి

నేడే విడుదల: రాజుగారి బాణం ‘లక్ష్యాన్ని’ ఛేదించేనా.?

మరికొద్ది గంటల్లోనే రాజుగారి బాణం.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ‘లక్ష్యాన్ని’ తాకనుందట.! ఈ విషయమై ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించారు. ‘లక్ష్యాన్ని ఛేదిస్తుందా..’ అంటూ ఆయన ట్వీటేశారు....

ఈఎస్‌ఐ మెడికల్‌ స్కామ్: నిజమా.? అచ్చెన్నకేమీ తెలీదా.?

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, ఈఎస్‌ఐ మెడికల్‌ స్కామ్ లో అరెస్టయిన విషయం విదితమే. ప్రస్తుతం ఆయన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. నిన్ననే ఆయన్ని అవినీతి...

మెగాస్టార్ రీమేక్ లోకి జగ్గూ భాయ్.!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా కారణంగా బ్రేక్ పడిన విషయం తెల్సిందే. సెప్టెంబర్ నుండి ఈ...

మహేష్ – పూరి సినిమాపై నమ్రత కామెంట్.!

సూపర్ స్టార్ మహేష్ బాబు - పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి, బిజినెస్ మేన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ బ్లాక్ బస్టర్స్ గా నిలవడమే కాకుండా మహేష్...

ఎక్స్ క్లూజివ్: భారీ రిస్క్ చేస్తున్న అల్లరి నరేష్ ‘నాంది’ నిర్మాత.!

'మహర్షి' సినిమాలో కనిపించి తన నటనతో మెప్పించిన అల్లరి నరేష్‌ హీరోగా చేస్తున్న సినిమా 'నాంది'. 'ఎ న్యూ బిగినింగ్' అనేది ఈ సినిమాకు ఉప‌శీర్షిక‌. ఇప్పటికే రిలీజైన రియలిస్టిక్ ఫస్ట్ లుక్...