Switch to English

వర్మను పెళ్లి చేసుకుంటానని షాకిచ్చిన హీరోయిన్..!

సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ అన్నది తప్పకుండా ఉంది. ప్రతి హీరోయిన్ విషయంలో అది జరుగుతుంది. ప్రస్తుతం శ్రీ రెడ్డి చెప్పేది కరెక్ట్ అంటూ సంచలన కామెంట్స్ చేసింది గాయత్రీ గుప్త. ఫిదా, సీతా ఆన్ ది రోడ్ వంటి సినిమాల్లో నటించిన గాయత్రి గుప్తా తనకు ఎదురైనా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడడం వల్లే అవకాశాలు కోల్పోయానని చెప్పింది. ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఉంది, ఓకే సినిమాలో ఛాన్స్ రావాలంటే కమిట్మెంట్ తప్పనిసరి. అది ఇద్దరికీ సంబందించ్చిన విషయం అని, దానికి ఒప్పుకుంటే ఇక్కడ అవకాశాలు వస్తాయని, లేదంటే లేదు అని చెప్పింది.

అంతే కాదు కమిట్మెంట్ అడిగినప్పుడు నో చెబితే ఆ అవకాశం మాత్రమే పోతుందని చెప్పింది. శ్రీ రెడ్డి తో మాట్లాడాకా చాలా విషయాల గురించి బహిరంగంగా మాట్లాడాలని అనుకున్నా, కానీ దానివల్ల మనమే నష్టపోతాం .. పైగా జనాలు కూడా ఎక్కువ రోజులు పట్టించుకోరు అని అందుకే ఆ విషయాల గురించి ఆలోచించడం మానేశా అని చెప్పింది. అయితే అవకాశాలు లేకుండా పోయిన తనకు రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీమ్ 2లో ఛాన్స్ ఇచ్చారని, ఆ సినిమాకు ముందు అయన గురించి చాలా మంది రకరకాలుగా చెప్పారని, కానీ ఆయనతో సినిమా చేయడం అంటే మారథాన్ లో పాల్గొన్నట్టే ఉంటుందని, అయన చాలా మంచి వారని, తనకంటే చాలా పెద్ద కాబట్టి ఆలోచిస్తున్నా.. లేకుంటే ఆయననే పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది గాయత్రీ.

అయితే ఆయనను హగ్ చేసుకుంటే ఈ మద్యే పెద్ద రచ్చ రచ్చ చేసారని, ఆయనంటే మంచి గౌరవం ఉంది కాబట్టి హాగ్ చేసుకున్నానని తెలిపింది. నేను ఆయనను హాగ్ చేసుకున్న విషయం గురించి మీడియాలో సంచలనం రేపింది మాట్లాడింది గాయత్రీ.

సినిమా

చిరు – నాగ్ లకు ప్రధాని మోదీ అభినందనలు.!

కరోనా అనే మహమ్మారి వలన ప్రపంచం స్తంభించిపోయింది. ఇండియా మొత్తం లాక్ డౌన్ కారణంగా ఎక్కడి వాళ్ళు అక్కడే లాక్ అయ్యారు. ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కు కాస్ట్‌ కట్టింగ్‌ తప్పదా?

రాజమౌళి సినిమా అంటే భారీ బడ్జెట్‌కు పెట్టింది పేరు. ఈగతో సినిమా తీసినా కూడా దానికి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టిన ఘనత రాజమౌళికి...

పవన్‌ ఆ రెండు సినిమాలు ఈ ఏడాది చేయడేమో!

అజ్ఞాతవాసి తర్వాత రెండేళ్ల గ్యాప్‌ తీసుకున్న పవన్‌ కళ్యాణ్‌ కొన్నాళ్ల క్రితం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. కెరీర్‌లో...

మహేష్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మద్య రచ్చ

మహేష్‌ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాకు అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల...

కరోనాతో అల్లు వారి ‘ఆహా’లో ఢొల్ల బయటపడినది

రాబోయే రోజుల్లో ఓటీటీ రాజ్యం ఏళబోతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వంటి దేశాల్లో ఓటీటీ బిజినెస్‌ చాలా లాభసాటిగా ఉంది. ఇండియాలో...

రాజకీయం

జగన్‌ సారూ.. కరోనా ప్రాణం తీసింది చూడూ.!

‘పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకుంటే కరోనా వైరస్‌ నయమైపోతుంది.. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే వైరస్‌ తగ్గిపోతుంది..’ అంటూ మొదట్లో కరోనా వైరస్‌ని చాలా తేలిగ్గా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. కరోనా...

వైఎస్‌ జగన్‌ సర్కార్‌ని పవన్‌ ప్రశ్నిస్తే.. ఎదురు దాడి చేయడమేంటి.?

జనసేన అధినేత ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. కష్టం ఎక్కడ వచ్చినా, బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తారాయన. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో పవన్‌ కళ్యాణ్‌ చిత్తశుద్ధి ఏంటన్నది బాధిత...

బోయింగ్ కు కరోనా సెగ: లేఆఫ్ దిశగా…

యావత్ ప్రపంచాన్ని నిలువెల్లా వణికిస్తున్న కరోనా మహమ్మారితో వివిధ రంగాలు ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఓ వైపు మానవాళి ఆరోగ్యానికి సవాల్ గా పరిణమించిన కోవిడ్-19.. మరోవైపు ఆర్థికపరమైన సంక్షోభానికీ కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా...

రెడ్డిగారి నిస్సిగ్గు రాజకీయం.. నవ్విపోదురుగాక ఆయనకేటి.!

విజయసాయిరెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరిది. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా వున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనూ ఆయనే నెంబర్‌ టూ పొజిషన్‌లో వున్నారన్నది జగమెరిగిన సత్యం. ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిథ్యం...

9 నిమిషాలు.. మళ్ళీ నిరాశపర్చిన నరేంద్ర మోడీ

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇవ్వబోతున్నారనే ప్రకటన నిన్న రావడంతో. ఏం చెబుతారు నరేంద్ర మోడీ.? లాక్‌ డౌన్‌ ఎత్తివేతపై ఆయనేమైనా...

ఎక్కువ చదివినవి

ఆర్ఆర్ఆర్: అదరగొట్టిన ‘భీమ్ ఫర్ రాజు’ టీజర్ రికార్డ్స్ లిస్ట్

చాలా కాలంగా 'ఆర్ఆర్ఆర్' నుంచి ఏదో ఒక అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు రాజమౌళి అండ్ టీం మూడు రోజుల గ్యాప్ లో పండగ చేసుకునే ఫస్ట్ లుక్ అండ్ టీజర్స్...

వైఎస్‌ జగన్‌ సర్కార్‌ని పవన్‌ ప్రశ్నిస్తే.. ఎదురు దాడి చేయడమేంటి.?

జనసేన అధినేత ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. కష్టం ఎక్కడ వచ్చినా, బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తారాయన. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో పవన్‌ కళ్యాణ్‌ చిత్తశుద్ధి ఏంటన్నది బాధిత...

కరోనాపై ఏడు నెలల క్రితమే హెచ్చరించిన బాలమేధావి

భారతీయ సంస్కృతిలో జ్యోతిష్యం ఒక భాగం. గ్రహాల సంచారం ఆధారంగా జరగబోయే విషయాలను దీని ద్వారా జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. చాలామంది దీనిని నమ్ముతారు కూడా. కొంతమంది మాత్రం జ్యోతిష్యాన్ని ట్రాష్ గా...

9 నిమిషాలు.. మళ్ళీ నిరాశపర్చిన నరేంద్ర మోడీ

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇవ్వబోతున్నారనే ప్రకటన నిన్న రావడంతో. ఏం చెబుతారు నరేంద్ర మోడీ.? లాక్‌ డౌన్‌ ఎత్తివేతపై ఆయనేమైనా...

మరింత కఠినంగా లాక్ డౌన్.. సరిహద్దులన్నీ మూసివేత

కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో మరిన్ని కఠిన చర్యలకే కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రాలతోపాటు జిల్లాల సరిహద్దులు కూడా మూసివేయాలని...