ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రజలకు అవసరం అయిన పనులు చేయాలి కాని పనికి మాలిన పనులు చేయవద్దని ఎన్ని సార్లు ఉన్నతాధికారులు చెప్పినా కూడా కింది స్థాయి వారి మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నో సార్లు వివాదాలకు నెలవు అయినా కూడా కొందరు పదే పదే అదే పనిగా ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీలు చేసుకోవడం చేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా కేంద్రంలోని కట్టమంచి వార్డు సచ్చివాలయంలో మన్మధరాజా పాటకు డాన్స్ లు చేస్తూ పార్టీ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వార్డు సచ్చివాలయంకు ఎంతో మంది జనాలు తమ సమస్యల పరిష్కారం కోసం వస్తారు. వారిని బయట నిలబెట్టి వారి అవసరాలు తీర్చేందుకు సమయం లేదని చెప్పి లోపల బర్త్ డే పార్టీని నిర్వహించారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. దాంతో వాలంటీర్ తో పాటు ఇతర సభ్యులకు కూడా ప్రభుత్వం నుండి తాకీదులు అందే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు మరియు నాయకులు వారికి మద్దతుగా ఉంటారా లేదా వారిని సస్పెండ్ చేసే అవకాశం ఉందా అనేది చూడాలి.
180674 535652Hi, Neat post. Theres a problem together with your web site in internet explorer, would test this IE still may be the market leader and a big portion of folks will miss your fantastic writing because of this problem. 481355
170337 125896I appreciate your function , thanks for all the informative weblog posts. 893556
411073 978041Can I just now say that of a relief to locate somebody who truly knows what theyre speaking about online. You really know how to bring a difficulty to light and work out it crucial. The diet require to see this and appreciate this side on the story. I cant believe youre no much more popular since you undoubtedly possess the gift. 223392
789871 728367Hello. excellent job. I did not anticipate this. This is a splendid articles. Thanks! 957749
823534 608628 An fascinating discussion is worth comment. I feel which you need to write much more on this subject, it might not be a taboo topic but typically men and women are not enough to speak on such topics. Towards the next. Cheers 718104
287708 694548Outstanding post, I conceive blog owners should acquire a lot from this weblog its very user pleasant. 374927