కోడి మీద ఆశతో ఓ వ్యక్తి చేసిన పని వైరల్ అవుతోంది. ఎందుకంటే కోడి కోసం వెళ్లి ఏకంగా చిరుతపులి కోసం అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకున్నాడు. దీంతో బయటకు రాలేక.. కాపాడాలని వేడుకున్నాడు. విస్తుగొలిపే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
బులంద్ షెహర్ జిల్లాలోని బసెందువా గ్రామంలో కొన్నాళ్లుగా చిరుత సంచరిస్తోంది. దీంతో గ్రామస్థులకు కంటి మీద కునుకు కరువైంది. సమస్యను అటవీశాఖ అధికారులకు చెప్పారు. దీంతో చిరుతను పట్టుకునేందుకు గ్రామ శివార్లలో బోను ఏర్పాటు చేసి ఎరగా కోడిపుంజును ఉంచారు. ఈ పుంజును చూసి ఓ వ్యక్తి ఆశ పడ్డాడు.
కోడిపుంజును దక్కించుకోవాలనే ఆశతో బోను లోపలికి వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా బోను గేటు మూసుకుపోయి చిక్కుకుపోయాడు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని బోను నుంచి వ్యక్తిని బయటకు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు.
#WATCH | Uttar Pradesh: A man got stuck in a cage, installed to nab a leopard, in Basendua village of Bulandshahr dist. Forest Dept says that the man had entered the cage to get a rooster that was kept there as bait for the leopard.
(Video: viral video confirmed by Forest Dept) pic.twitter.com/8ujj23I2AO
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 24, 2023
127987 976538I agree with you. I wish I had your blogging style. 221907
638209 377466Some genuinely good and valuable info on this internet site , besides I think the style contains amazing capabilities. 648659
483606 718197This is the proper weblog for anybody who hopes to learn about this topic. You know a entire lot its almost tough to argue along (not that I actually would wantHaHa). You undoubtedly put a whole new spin for a topic thats been written about for years. Great stuff, just great! 15660
552419 279541This article contains excellent original thinking. The informational content here proves that issues arent so black and white. I feel smarter from just reading this. 236962