Switch to English

రాశి ఫలాలు: శనివారం 25 ఫిబ్రవరి 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం

సూర్యోదయం: ఉ.6:25
సూర్యాస్తమయం:సా.5:59
తిథి: శుద్ధ షష్ఠి.రా.తె.4:50 వరకు తదుపరి సప్తమి
సంస్కృతవారం:స్థిరవాసరః (శనివారం)
నక్షత్రము: అశ్వని. ఉ.8:08 వరకు తదుపరి భరణి
యోగం: బ్రహ్మం రా.9:42 వరకు తదుపరి ఐంద్రం
కరణం: కౌలవ ఉ.5:02 వరకు తదుపరి గరజి
దుర్ముహూర్తం: ఉ.6:25 నుండి 7: 57 వరకు
వర్జ్యం : సా.5:49 నుండి రా. 7:26 వరకు
రాహుకాలం: ఉ.9:00 నుండి 10:30 వరకు
యమగండం: మ.1:30 నుండి 3:00 వరకు
గుళికా కాలం : ఉ.6:40 నుండి 8:08 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:04 నుండి 5:52 వరకు
అమృతఘడియలు: రా.3:30 నుండి 5:07 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:06 నుండి 12:52 వరకు

ఈరోజు (25-02-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులను సైతం మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారమున విశేషమైన లాభాలు అందుతాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.

వృషభం: దూర ప్రయాణాలలో మార్గావరోదాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మిథునం: ఆర్ధిక పరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి.

కర్కాటకం: సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి స్థిరాస్తి ఒప్పందాలు అంతగా కలిసిరావు.

సింహం: వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ అనుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. దైవ చింతన పెరుగుతుంది.

కన్య: బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు ఊహించని స్థాన చలనాల కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.

తుల: ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరం అవుతాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. విద్యార్థులు పరీక్ష ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు.

వృశ్చికం: ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనస్సు: కుటుంబ పెద్దల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఋణ యత్నాలు మందగిస్తాయి. మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుంభం: ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలు అందుకుంటారు.

మీనం: ఉద్యోగమున అధికారులతో వాదనలకు వెళ్లకపోవడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా ఉంటాయి. నేత్ర సంభందమైన అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి వ్యతిరేకత తప్పదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

రాజకీయం

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ఏమున్నావ్ బాసూ..! అదిరిపోయిన మెగాస్టార్ న్యూ లుక్

Chiranjeevi: చిరంజీవిలో ఉన్న గొప్పదనం.. లుక్స్. 15ఏళ్ల క్రితం పాలిటిక్స్ లో ఉన్నప్పుడు చిరంజీవి ఎలా ఉండేవారు.. మళ్లీ సినిమాలు చేయడంతో ఎలాంటి పిజిక్ కి వచ్చేసారనే కంపారిజన్ చాలు.. డిస్కషన్ ఓవర్....

Chiranjeevi: పవన్ కల్యాణ్ నిస్వార్ధ సేవపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

Chiranjeevi: కళతో ప్రేక్షకులను అలరించే అన్నయ్య.. సేవతో ప్రజా శ్రేయస్సు కోరే తమ్ముడు.. వారి దారులు వేరు కానీ.. లక్ష్యం మాత్రం ఒక్కటే. దశాబ్దాలుగా వీరు ప్రేక్షకులను అలరిస్తూనే.. సమాజ సేవకూ కంకణబద్దులై...

కడపలో వైసీపీకి షర్మిల డ్యామేజ్.! వర్ణనాతీతమే.!

‘కొంగుపట్టి అడుగుతున్నా.. న్యాయం చేయండి..’ అంటూ కంటతడి పెడుతున్నారు కడప లోక్ సభ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోదరి సునీతా రెడ్డితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో వైఎస్...

AP Assembly Polls: కులమే పాసుపోర్టా ?

ఏ రాజకీయ పార్టీకి అయినా కొన్ని సామాజిక వర్గాల వెన్నదన్నుగా ఉండటం అనేది సర్వసాధారణం అయినప్పటికీ రాజకీయ పార్టీలు ప్రాంతాల వారీగా ఆయా ప్రాంతాల్లో సాంద్రత వున్న సామాజిక వర్గాలని తమ తమ...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సంచలన...