Switch to English

ఢిల్లీపై బీజేపీ పెత్తనం: ప్రజలెందుకు.? ప్రజాస్వామ్యమెందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,409FansLike
57,764FollowersFollow

ఢిల్లీ అనేది కేంద్ర పాలిత రాష్ట్రం. అక్కడ అసెంబ్లీ వుంటుంది.. ముఖ్యమంత్రి వుంటారు.. కానీ, పెత్తనమంతా లెఫ్టినెంట్ గవర్నర్‌దే. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలనేది అక్కడి అదికార ఆమ్ ఆద్మీ పార్టీ గత కొంతకాలంగా చేస్తున్న నినాదం. దేశ రాజధాని గనుక, ఢిల్లీ విషయంలో రెండో ఆలోచన చేయలేమని.. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ చెబుతోంది.

అలాగని, ఢిల్లీ పాలన మొత్తాన్నీ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం నుంచి దూరం చేసి, కేంద్రమే తన చెప్పుచేతల్లో పెట్టకుని, లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా పరిపాలిస్తామంటే ఎలా.? ఇప్పుడున్న అధికారాలే చాలా ఎక్కువనుకుంటే లెఫ్టినెంట్ గవర్నర్‌కి మరిన్ని అధికారాలు కట్టబెడుతూ కేంద్రం తాజాగా పార్లమెంటులో చట్టం చేసింది.

ఢిల్లీ పీఠమెక్కాలని గతంలో భంగపడింది బీజేపీ.. అదీ రెండు సార్లు. దాంతో, ఎలాగైనా ఢిల్లీ మీద పెత్తనం చేయాలన్న కోణంలో ‘లెఫ్టినెంట్ గవర్నర్’ పదవిని అడ్డంపెట్టకుని అడ్డగోలు రాజకీయం చేస్తోంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రముఖులపై.. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద రీతిలో సీబీఐ వంటి సంస్థల ద్వారా దాడులు చేయించడం చూస్తూనే వున్నాం. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం కేంద్ర ప్రభుత్వ వేధింపుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి సంపూర్ణ మెజార్టీ కట్టబెట్టిన విషయాన్ని కేంద్రంలో అధికారంలో వున్న మోడీ సర్కార్ గుర్తించలేకపోతే ఎలా.?

ఒక్క ఢిల్లీలోనే కాదు, దేశంలోని మిగతా కేంద్ర పాలిత రాష్ట్రాలు, రాష్ట్రాలపైనా కేంద్రంలోని మోడీ సర్కార్ పెత్తనం చేయడం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. రాష్ట్రాలకు రావాల్సిన కేంద్ర నిథుల్లో కోటా.. ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు.. ఇలా అన్ని విషయాల్లోనూ రాష్ట్రాలకు సమస్యలు తప్పడంలేదు. కేంద్రం వద్ద ‘దేహీ’ అనాల్సిన పరిస్థితి దేశంలోని చాలా రాష్ట్రాలకు వచ్చేసింది. ప్రైవేటు సంస్థల పెత్తనం సైతం రాష్ట్ర ప్రభుత్వాల మీద పెరిగిపోయే స్థాయికి చెత్త సంస్కరణల్ని అమల్లోకి తెస్తోంది కేంద్రంలోని మోడీ సర్కార్.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై...

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

రాజకీయం

వైసీపీ పట్ల వ్యతిరేకత నిజం.! కానీ, అది ఎంత మొత్తంలో.?

ఎట్టకేలకు వైసీపీ అను‘కుల’ మీడియా కూడా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుందని ఒప్పుకోవాల్సి వస్తోంది. ‘సహజంగానే, ఐదేళ్ళ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత అధికార పార్టీ మీద...

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

ఎక్కువ చదివినవి

పిన్నెల్లి ఎక్కడ? హైదరాబాద్ లో ఉన్నారా? తమిళనాడుకు పారిపోయారా?

'మంచివాడు, సౌమ్యుడు, గెలిపిస్తే మీకు మంచే చేస్తాడు' ఇవీ మాచర్ల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పరిచయం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు. ప్రచార సభలో దాదాపుగా...

Anand Mahindra: ‘గర్వంగా ఉంది..’ నాగ్ అశ్విన్ పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

Anand Mahindra: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఇటివలే ప్రభాస్ పరిచయం చేసిన బుజ్జి.. టీజర్ ఆకట్టుకుంటోంది....

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 23 మే 2024

పంచాంగం తేదీ 23-05- 2024 గురువారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు తిధి-పౌర్ణమి, విశాఖ నక్షత్రం ఈరోజు విశిష్టత: గౌతమ బుద్ధ జయంతి, కూర్మ జయంతి. ఈరోజు (23-05-2024) రాశి ఫలితాలు మేషరాశి: ఈరోజు ఈ రాశి...

గ్రౌండ్ రిపోర్ట్: ఉత్తరాంధ్రలో ‘కూటమి’ వైపే మొగ్గు.!

రాయలసీమ తర్వాత, ఉత్తరాంధ్రలోనూ వైసీపీ అంతే బలంగా వుంటుందంటూ రకరకాల సర్వేలు చూస్తూ వచ్చాం. ఇంతకీ, పోలింగ్ తర్వాత ఉత్తరాంధ్రలో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి.? ఉత్తరాంధ్రలోనూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇంకాస్త భిన్నం....

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...