Switch to English

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు పరిష్కారం దొరకడంలేదు.

ఉద్దానంలో కిడ్నీ సమస్యకు సంబంధించి బలంగా గళం వినిపించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.ొ ఈ సమస్యను అంతర్జాతీయ సమాజం ముందు పెట్టడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. అప్నటినుంచే, ప్రభుత్వాల్లో కదలిక వచ్చింది.

చంద్రబాబు హయాంలోనూ ఉద్దానం కిడ్నీ బాధితులకు పవన్ కళ్యాణ్ కారణంగానే కొంత ఊరట లభించింది. ఆ తర్వాత వైసీపీ హయాంలో.. ఉద్దానం ప్రాంతంలో మంచినీటి సమస్యకు కొంత పరిష్కారం లభించిన మాట వాస్తవం.. అదీ, పాలన చివరి రోజుల్లో ఆ ప్రాజెక్టుని అందుబాటులోకి తెచ్చింది వైసీపీ.

ఎన్నికల సందర్బంగా ఉద్దానం ప్రజానీకం ఏమనుకుంది.? అన్న అంశంపై బోల్డన్ని సర్వేలు జరిగాయి. ఆయా సర్వేల సందర్భంగా ఉద్దానం కిడ్నీ బాధితులు పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, ఈ వ్యవహారాలేవీ బయటకు రాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా చాలా జాగ్రత్తపడింది.

పోలింగ్ తర్వాత ఇదే ఉద్దానం ప్రాంతంలో ప్రజలేమనుకుంటున్నారు.? ఎన్నికల్లో ఎటు వైపు మొగ్గు చూపారు.? అన్నదానిపై ఆరా తీస్తే, పవన్ కళ్యాణ్ కారణంగా కూటమి వైపు మొగ్గు చూపినట్లు ఈ ప్రాంతంలో పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం.

రాజకీయాల్ని పక్కన పెడితే, ఉద్దానం ప్రాంతం పట్ల చిత్తశుద్ధితో ప్రేమ ప్రదర్శించింది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమేనని చెబుతున్నారు ఉద్దానం కిడ్నీ బాధితులు. తమ సమస్యను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్ళింది ఆయనేనని అంటున్నారు వారంతా.

ఔను, ఉద్దానం ప్రాంతం పవన్ కళ్యాణ్‌ని అస్సలు మర్చిపోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

Fathers Day: ఫాదర్స్ డే.. ‘నాన్నే తొలి హీరో’.. చిరంజీవి సహా...

Fathers Day: నేడు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కొణిదెల వెంకట్రావు జ్ఞాపకాల్లోకి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియా ఖాతాల్లో తండ్రితో ఉన్న ఫొటోను...

రేణు దేశాయ్‌ని లాగుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్, సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను టార్చర్ చేస్తున్నట్లుగా, వాటిపై ఆమె స్పందిస్తున్నట్లుగా...

రాజకీయం

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఆరా మస్తాన్ ఎఫెక్ట్.! కోట్లు కొల్లగొట్టబడ్డాయ్.!

ఎవరీ ఆరా మస్తాన్.? ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీలో వుండేవాడు.! ఇప్పటికీ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడే.! ఆరా మస్తాన్ ఇచ్చే ఎగ్జిట్ పోల్ కోసం వైసీపీ...

మోసపోయిన జగన్.! మోసం చేసిందెవరు.?

ఓటమిని అంగీకరిస్తూ మీడియా ముందుకు వచ్చినప్పుడే వైఎస్ జగన్, ‘నేను మోసపోయాను’ అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ‘ఆ ఆప్యాయతలు ఏమైపోయాయో..’ అంటూ జనం మీద అక్కసు వెల్లగక్కారు వైఎస్ జగన్. అప్పట్లో వైఎస్ జగన్...

తమ్ముడి కోసం అన్నయ్య చిరంజీవి ఇంకెన్ని ‘సర్‌ప్రైజ్’లు దాచారో.!

మాజీ కేంద్ర మంత్రి, పద్మ విభూషణుడు, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కోసం బోల్డన్ని ‘సర్‌ప్రైజ్’లు ప్లాన్ చేసినట్టున్నారు. ఒక్కోటీ వదులుతున్నారాయన. ఎన్నికల ముందర...

ఎక్కువ చదివినవి

NTR : ‘దేవర’ గురించి ఆ డౌట్ అక్కర్లేదట!

NTR : యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ మూవీ దేవర. ఈ సినిమాను రెండు పార్ట్‌ లుగా విడుదల...

తమ్ముడి కోసం అన్నయ్య చిరంజీవి ఇంకెన్ని ‘సర్‌ప్రైజ్’లు దాచారో.!

మాజీ కేంద్ర మంత్రి, పద్మ విభూషణుడు, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కోసం బోల్డన్ని ‘సర్‌ప్రైజ్’లు ప్లాన్ చేసినట్టున్నారు. ఒక్కోటీ వదులుతున్నారాయన. ఎన్నికల ముందర...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇందుకు సంబంధించిన కళావేదిక...

Bunny Vas birthday special: సినిమాపై ప్రేమ, ఇష్టం.. అదే నిర్మాత ‘బన్నీ వాస్’ సక్సెస్ మంత్ర

Bunny Vas: సినిమాపై ప్రేమ.. ఇష్టం.. ఆయన్ను ప్రేక్షకుడి నుంచి డిస్ట్రిబ్యూటర్ ను చేసింది. మెగాస్టార్ చిరంజీవిపై అభిమానం ఆయన్ను సినీ పరిశ్రమ వైపు నడిపించింది. అటుపై అల్లు ఫ్యామిలీకి దగ్గర చేసింది....

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు గౌరవ డాక్టరేట్.. తమ్ముడు పవన్ కల్యాణ్...