Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని హీరో బాలకృష్ణ (Bala Krishna) అన్నారు. కాజల్ (Kajal) పోలీసు అధికారిణిగా నటించిన సినిమా సత్యభామ (Satyabhama). జూన్ 7న విడుదలవుతున్న సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో జరిగిన ప్రీ-రిలీజ్ వేడుకు బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ..
‘కొన్ని పేర్లు వినగానే పవర్ ఫుల్ గా అనిపిస్తాయి. అందులో సత్యభామ ఒకటి. హీరోయిన్ గా 17ఏళ్ల కెరీర్ సామాన్యమైన విషయం కాదు. బిడ్డకు జన్మనిచ్చినా సినిమా కోసం ఫైట్స్ చేసి తన సత్తా చాటింది. తన రీ-ఎంట్రీ కూడా మా భగవంత్ కేసరితోనే జరిగింది. ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా. ఫలానా పాత్రలే చేయాలని ఆమె గిరి గీసుకుని కూర్చోలేదు. అద్భుతమైన ఫైట్స్ చేసింది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతాయి. నవీన్ చంద్ర చక్కగా నటించాడు. గూఢచారి, మేజర్ సినిమాలకు స్క్రీన్ ప్లే అందించి శశికిరణ్ తిక్కా సత్యభామకూ అందించడం విశేష’మని అన్నారు.
I love what you guys are usually up too. This type of clever work
and coverage! Keep up the amazing works guys I’ve added
you guys to blogroll.
Does your website have a contact page? I’m having problems locating it
but, I’d like to shoot you an e-mail. I’ve got some ideas for your blog you might
be interested in hearing. Either way, great site and I look forward
to seeing it expand over time.
I every time used to read paragraph in news papers but now as I am a user of internet
so from now I am using net for posts, thanks to
web.
If you are going for most excellent contents like myself,
simply pay a quick visit this web page every day for the reason that
it provides feature contents, thanks
A fascinating discussion is definitely worth comment.
I do believe that you ought to publish more on this subject,
it might not be a taboo subject but usually
people don’t discuss such topics. To the next!
Kind regards!!
What’s up, after reading this amazing piece of writing
i am as well happy to share my experience here with mates.
Hello, the whole thing is going well here and ofcourse every one is sharing data,
that’s really good, keep up writing.
It’s going to be ending of mine day, except before finish I am
reading this enormous post to improve my know-how.