Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్ ఉంది. వయ్యారం ఒలకబోస్తూ.. కుర్రకారు గుండెల్లో మంటలు రేపే భామలు ఇచ్చే స్టిల్స్ అలానే గుబులు రేపుతాయి మరి. కొంటె చూపుతో చూసినా.. ఓరకంట చూసినా గుండెల్లో సెగలు రేగడం ఖాయం. కుర్రకారు గుండెల్లో వీటన్నింటినీ పర్ఫెక్ట్ గా తెప్పించే భామ ‘మౌనీ రాయ్’ (Mouni Roy). పలు వెబ్ సిరీస్, బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ సుందరి గతేడాది వచ్చిన బ్రహ్మాస్త్రలో కూడా మెప్పించింది.
సినిమాల్లో నటనే కాదు.. హాట్ హాట్ ఫొటోషూట్స్, వెకేషన్స్ లో సెక్సీ డ్రెస్సింగ్, కెమెరా కంటితోనే కన్ను కుట్టించే అందం మౌనిరాయ్ సొంతం. దీనికితోడు ఆమె స్కిన్ టోన్.. నాజూకైన నడుము.. సన్నజాజి తీగమల్లె బాడీ షేప్ అబ్బాయిలను ఊరికే ఉండనిస్తదా..! వీటికి తోడు అమ్మడు బికినీ వేస్తే.. ఔట్ అంతే. అసలే నడుము సన్నని తీగ.. మేని మెరుపు చాయతో మెరిసే శరీరంపై చిన్నటి బికినీ.. మనసుని ఉండబట్టనిస్తదా.. గుబులు రేపదూ..!
ఇప్పుడదే జరిగింది. అసలే సమ్మర్. వెకెషన్స్ ఇష్టపడే భామ. అంత పనే చేసింది. అందమైన తెలుపు శరీరంపై నీలిరంగు బికినీ. కైపెక్కించే స్టిల్స్.. వయ్యారం ఒలకబోస్తూ సిగ్గు. అందుకే అమ్మడి ఇన్ స్టా అకౌంట్ లో ఫ్యాన్స్ కళ్లు ఇంతింత చేసుకుని అమ్మడి అందాన్ని చూస్తున్నారు. ఉక్కపోత నేను తట్టుకోలేను.. మీరూ తట్టుకోవద్దు.. ఉల్లాసం పొందండి అన్నట్టుగా మౌనీరాయ్ బికినీ స్టిల్స్ యూత్ ని పిచ్చెక్కించేస్తున్నాయి. ఓ లుక్కేయండి మరి..!