Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జూన్ 27న విడుదల కాబోతోంది. ఈక్రమంలో సినిమాలో కీలకమైన బుజ్జి కారును ఇటివలే పరిచయం చేసింది చిత్ర బృందం. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన బుజ్జిని హీరో నాగచైతన్య రైడ్ చేసి తన సంతోషాన్ని పంచుకోగా వైజయంతీ టీమ్ కూడా పోస్ట్ చేసింది.
‘బుజ్జితో ప్రయాణం అద్భుతంగా ఉంది. అద్భుతమైన డ్రైవ్ తో నేనింకా షాక్ ఉన్నాననే చెప్పాలి. ఇంజనీరింగ్ అద్భుతం ఇది. కల్కి టీమ్ రూల్స్ బ్రేక్ చేసి గొప్ప ఆవిష్కరణకు నాంది పలికింద’ని అన్నారు. కార్ రైడింగ్, రేసింగ్స్ ఇష్టపడే నాగచైతన్య అంతే జోష్ తో బుజ్జిని నడుపుతున్న వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన కల్కి ఇండియాలోనే హయ్యస్ట్ బడ్జెట్ తో తెరకెక్కింది. అమితాబ్, కమల్, దీపికా పడుకునే, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్, పశుపతి కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
Look who’s met #Bujji… @chay_akkineni, hope you had a fantastic time.#Kalki2898AD #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/8odhpYDqMz
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 25, 2024
Informative article, just what I was looking for.
I’m no longer sure the place you are getting your info, but good topic.
I must spend a while studying more or working out more.
Thanks for great info I used to be on the lookout
for this information for my mission.