Switch to English

Anand Mahindra: ‘గర్వంగా ఉంది..’ నాగ్ అశ్విన్ పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

Anand Mahindra: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఇటివలే ప్రభాస్ పరిచయం చేసిన బుజ్జి.. టీజర్ ఆకట్టుకుంటోంది. ఈక్రమంలో బుజ్జి వాహనం ప్రత్యేకంగా కనిపించింది. ఇప్పుడిదే అంశంపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎక్స్ లో పోస్ట్ చేశారు. నాగ్ అశ్విన్ ను చూస్తే గర్వంగా ఉందని కితాబిచ్చారు.

తన సాయం కోరుతూ గతంలో అశ్విన్ చేసిన పోస్టును షేర్ చేస్తూ.. ‘సరదా విషయాలన్నీ ఎక్స్ లోనే ఉంటాయనుకుంటా. అశ్విన్ టీమ్ ఆలోచనలు చూస్తే గర్వంగా ఉంది. సరికొత్త టెక్నాలజీతో కొత్త తరహా వాహనాలు తయారు చేయడానికి వారు సిద్ధమయ్యారు. ఇందుకు చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ సహాయపడింది. “బుజ్జి” రెండు మహీంద్రా-ఈ మోటర్లతో నడుస్తుంది. జయం మోటర్స్ కూడా ఇందులో భాగమైంద’ని అన్నారు.

దీనికి నాగ్ అశ్విన్.. ‘అసాధ్యం అనుకున్న కలను సాధ్యం చేశారు.. థ్యాంక్స్’ అని అన్నారు. ‘కలలు కనడం మానొద్ద’ని మహీంద్రా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

3 COMMENTS

  1. Today, I went to the beach with my children. I found a sea shell and gave it to my 4 year old
    daughter and said “You can hear the ocean if you put this to your ear.”
    She placed the shell to her ear and screamed. There was a hermit crab inside and it pinched her ear.
    She never wants to go back! LoL I know this is totally off topic but I had to tell someone!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

Fathers Day: ఫాదర్స్ డే.. ‘నాన్నే తొలి హీరో’.. చిరంజీవి సహా...

Fathers Day: నేడు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కొణిదెల వెంకట్రావు జ్ఞాపకాల్లోకి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియా ఖాతాల్లో తండ్రితో ఉన్న ఫొటోను...

రేణు దేశాయ్‌ని లాగుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్, సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను టార్చర్ చేస్తున్నట్లుగా, వాటిపై ఆమె స్పందిస్తున్నట్లుగా...

Pawan Kalyan: మంత్రి పవన్ కల్యాణ్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన...

Pawan Kalyan: ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించి డిప్యూటీ సీఎంతోపాటు పలు కీలక శాఖలకు మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. మరిది...

Niharika: అల్లు అర్జున్ ను సాయిధరమ్ తేజ్ అన్ ఫాలో..! నిహారిక...

Niharika Konidela: ఇటివల మెగా-అల్లు కుటుంబాలకు సంబంధించి ఓ వార్త బాగా వైరల్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ను సుప్రీమ్...

రాజకీయం

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఆరా మస్తాన్ ఎఫెక్ట్.! కోట్లు కొల్లగొట్టబడ్డాయ్.!

ఎవరీ ఆరా మస్తాన్.? ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీలో వుండేవాడు.! ఇప్పటికీ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడే.! ఆరా మస్తాన్ ఇచ్చే ఎగ్జిట్ పోల్ కోసం వైసీపీ...

మోసపోయిన జగన్.! మోసం చేసిందెవరు.?

ఓటమిని అంగీకరిస్తూ మీడియా ముందుకు వచ్చినప్పుడే వైఎస్ జగన్, ‘నేను మోసపోయాను’ అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ‘ఆ ఆప్యాయతలు ఏమైపోయాయో..’ అంటూ జనం మీద అక్కసు వెల్లగక్కారు వైఎస్ జగన్. అప్పట్లో వైఎస్ జగన్...

తమ్ముడి కోసం అన్నయ్య చిరంజీవి ఇంకెన్ని ‘సర్‌ప్రైజ్’లు దాచారో.!

మాజీ కేంద్ర మంత్రి, పద్మ విభూషణుడు, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కోసం బోల్డన్ని ‘సర్‌ప్రైజ్’లు ప్లాన్ చేసినట్టున్నారు. ఒక్కోటీ వదులుతున్నారాయన. ఎన్నికల ముందర...

ఫర్నిచర్ దొంగ.! నువ్వు నేర్పిన విద్యయే కదా.!

కోడెల శివప్రసాద్.. దివంగత నేత.! తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగి, అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.! టీడీపీలో జరిగిన అవమానాలే కారణం.. అనే ప్రచారం అప్పట్లో వైసీపీ గట్టిగా...

ఎక్కువ చదివినవి

Cabinet Ministers: కేంద్ర మంత్రులు, శాఖలు.. రామ్మోహన్ నాయుడికి ఏవియేషన్

Cabinet Ministers: భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మంత్రులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. నేడు మోదీ 3.0 క్యాబినెట్ లో వారికి శాఖల...

పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి..హోమ్ మినిస్టర్ అనిత

ఆంధ్రప్రదేశ్ లో పూర్తిస్థాయిలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈనెల 12 న నాలుగో సారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసిన రోజే 25 మంత్రులను ప్రకటించారు. శుక్రవారం వారికి ముఖ్యమంత్రి శాఖలను...

పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా: టీడీపీలో కొందరికి నచ్చట్లేదా.?

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా, ‘పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా’ అనే బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. ఆ బ్యానర్ల మీద, జనసేన నేతల ఫొటోలే కాదు, టీడీపీ అలాగే బీజేపీ నేతల ఫొటోలూ...

Viral News: ఘరానా మోసం.. రూ.300 విలువైన ఆభరణాలను రూ.6కోట్లకు అమ్మేశారు

Viral News: విలువైన, నాణ్యమైన బంగారం అంటూ ఓ అమెరికన్ మహిళను రాజస్థాన్ కు చెందిన నగల వ్యాపారి మోసం చేయడం విస్తుగొలుపుతోంది. కేవలం రూ.300 విలువ చేసే ఆభరణాలను రూ.6కోట్లకు అమ్మేశాడు....

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 13 జూన్ 2024

పంచాంగం తేదీ 13- 06-2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:33 గంటలకు తిథి: శుక్ల సప్తమి రాత్రి 8.37...