Switch to English

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న న్యూస్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని సమాచారం. తెలుగు, తమిళ సినిమాల లెజండరీస్ ముగ్గురు.. మరో లేటెస్ట్ సెన్సేషన్ ఒకే వేదికపై కనిపించబోతున్నారని తెలుస్తోంది.

లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haassan) హీరోగా సెన్సేషనల్ డైరక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భారతీయుడు-2 (Indian 2). 1996లో వచ్చిన సెన్సేషన్ భారతీయుడికి ఇది సీక్వెల్. షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా జూలై 1న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో భారీగా ఆడియో లాంచ్ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ వేడుకకు తెలుగు నుంచి మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), తమిళ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ను ముఖ్య అతిధులుగా ఆహ్వానించినట్టు సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఇదొక అపూరప ఘట్టంగా నిలవడం ఖాయం. అభిమానులకు సంబరం. దీనిపై పూర్తి అఫిషియల్ న్యూస్ రావాల్సి ఉంది.

65 COMMENTS

  1. Hey there just wanted to give you a quick heads up.
    The text in your post seem to be running off the screen in Internet
    explorer. I’m not sure if this is a format issue or
    something to do with web browser compatibility but I thought I’d post to let you know.

    The design look great though! Hope you get the problem solved
    soon. Many thanks

  2. Its like you read my thoughts! You seem to know a lot approximately this, such as you wrote the e-book in it or
    something. I feel that you simply could do with a few % to drive the message
    home a bit, however instead of that, that is wonderful blog.

    An excellent read. I will definitely be back.

  3. May I simply say what a comfort to discover somebody that really knows what
    they are discussing on the internet. You certainly realize how
    to bring an issue to light and make it important.
    A lot more people really need to read this and understand
    this side of the story. I can’t believe you are not more popular since you definitely possess
    the gift.

  4. Hi there! I know this is kinda off topic but I was wondering which blog platform are you using
    for this website? I’m getting sick and tired of Wordpress because I’ve had problems with hackers and I’m looking at options for another platform.
    I would be great if you could point me in the direction of a good platform.

  5. Have you evеr consiԁered ɑbout adding a lіttle Ьit more tһan just your articles?
    Ӏ mean, wһat yߋu say is valuable and eveгything.
    Nеvertheless imagine іf you added ѕome ɡreat
    visuals оr video clips to ցive your posts mߋre, “pop”!
    Your content iѕ excellent Ƅut with images and
    video clips, tһis site cоuld сertainly be one of the
    most beneficial in its niche. Wonderful blog!

  6. Hello there, I found your website by way of Google whilst looking for a related subject,
    your web site got here up, it appears good. I’ve bookmarked it
    in my google bookmarks.
    Hi there, just become aware of your weblog through Google, and
    found that it’s truly informative. I’m going to watch out for brussels.
    I will be grateful should you proceed this in future.
    Numerous other people shall be benefited out of your writing.

    Cheers!

  7. Hey just wanted to give you a quick heads up. The words in your post seem to be running off the screen in Firefox.
    I’m not sure if this is a formatting issue or something to do with web browser compatibility but I thought I’d post to let you know.
    The design and style look great though! Hope you get
    the issue solved soon. Many thanks

  8. Excellent items from you, man. I have have in mind your stuff prior
    to and you are simply too wonderful. I actually like what
    you’ve bought right here, certainly like what you’re saying and the best way
    in which you say it. You make it enjoyable and you
    still take care of to stay it sensible. I
    can’t wait to learn much more from you. That is actually a tremendous site.

  9. My partner and I absolutely love your blog and find almost all of your post’s
    to be just what I’m looking for. Does one offer guest writers to write
    content for you personally? I wouldn’t mind publishing a post or elaborating
    on a lot of the subjects you write about here. Again, awesome
    website!

  10. Hi I am so grateful I found your blog, I really found you by mistake, while I was
    looking on Yahoo for something else, Regardless I am here now and would just like to say cheers for a remarkable post and
    a all round exciting blog (I also love the theme/design), I
    don’t have time to look over it all at the moment but I
    have bookmarked it and also added in your RSS feeds,
    so when I have time I will be back to read more, Please do
    keep up the awesome b.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

Fathers Day: ఫాదర్స్ డే.. ‘నాన్నే తొలి హీరో’.. చిరంజీవి సహా...

Fathers Day: నేడు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కొణిదెల వెంకట్రావు జ్ఞాపకాల్లోకి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియా ఖాతాల్లో తండ్రితో ఉన్న ఫొటోను...

రాజకీయం

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

జగన్ మార్కు దుబారా: ‘రిషికొండ’ ప్యాలెస్ సాక్షిగా.!

దేనికోసం రిషికొండ మీద పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ, అత్యంత ఖరీదైన భవంతుల్ని నిర్మించినట్టు.? అంతకు ముందు పర్యాటక శాఖ కొన్ని నిర్మాణాల్ని అక్కడ చేపట్టింది. కాటేజీల ద్వారా కొంత ఆదాయం ప్రభుత్వానికి...

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఆరా మస్తాన్ ఎఫెక్ట్.! కోట్లు కొల్లగొట్టబడ్డాయ్.!

ఎవరీ ఆరా మస్తాన్.? ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీలో వుండేవాడు.! ఇప్పటికీ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడే.! ఆరా మస్తాన్ ఇచ్చే ఎగ్జిట్ పోల్ కోసం వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఫర్నిచర్ దొంగ.! నువ్వు నేర్పిన విద్యయే కదా.!

కోడెల శివప్రసాద్.. దివంగత నేత.! తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగి, అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.! టీడీపీలో జరిగిన అవమానాలే కారణం.. అనే ప్రచారం అప్పట్లో వైసీపీ గట్టిగా...

Chandrababu-Pawan Kalyan: సీఎంగా చంద్రబాబు.. మంత్రిగా పవన్ కల్యాణ్.. ప్రమాణ స్వీకారం

Chandrababu-Pawan Kalyan: నవ్యాంధ్ర్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు....

ఆరా మస్తాన్ ఎఫెక్ట్.! కోట్లు కొల్లగొట్టబడ్డాయ్.!

ఎవరీ ఆరా మస్తాన్.? ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీలో వుండేవాడు.! ఇప్పటికీ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడే.! ఆరా మస్తాన్ ఇచ్చే ఎగ్జిట్ పోల్ కోసం వైసీపీ...

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ: ఉత్తరాంధ్ర ఎందుకు భయపడింది.?

విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.! కాదు కాదు, అసలు సిసలు రాజధాని విశాఖపట్నం మాత్రమే. వైసీపీ హయాంలో, మంత్రులు సహా వైసీపీ కీలక నేతలంతా ఇదే మాట చెప్పారు. విశాఖ రాజధానిగా రాష్ట్రంలో వైసీపీ...

ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో జగన్ రాజీనామా చేయిస్తారా.?

ప్రత్యేక హోదా మళ్ళీ గుర్తుకొచ్చింది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. అదేంటో, అధికారంలో లేనప్పుడే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి...