Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 23 మే 2024

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 23-05- 2024
గురువారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు
తిధి-పౌర్ణమి, విశాఖ నక్షత్రం
ఈరోజు విశిష్టత: గౌతమ బుద్ధ జయంతి, కూర్మ జయంతి.

ఈరోజు (23-05-2024) రాశి ఫలితాలు

మేషరాశి: ఈరోజు ఈ రాశి వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం పనికిరాదు. వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం. మెరుగైన ఫలితాలు సాధించడానికి శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాలు ఆచితూచి వ్యవహరించడం మంచిది.

వృషభ రాశి: ఈ రాశి వారికి మిశ్రమ కాలం. అదృష్టం కలిసి వస్తుంది. తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులు చేపట్టే ముందు పెద్దల్ని సంప్రదించడం మంచిది. వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది.

మిథున రాశి: ఈరోజు ఈ రాశి వారు వ్యాపార సంబంధ విషయాలు ఎవరితోనూ చర్చించకపోవడం మంచిది. విద్యార్థులు మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఆస్తి విషయాల్లో తలెత్తిన వివాదాలు తీవ్రమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కొరవ డుతుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు.

సింహరాశి: అదృష్ట కాలం. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభకాలం.

కన్య రాశి: ఈ రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్తుకు సంబంధించి కిలక నిర్ణయాలు తీసుకుంటారు.

తులా రాశి: ఈ రాశి వారికి మిశ్రమ కాలం. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనుల్లో మంచి విజయాలు సాధిస్తారు. ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోళ్లకు సరైన సమయం.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి చేపట్టే పనుల్లో అప్రమత్తత అవసరం. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.

ధనస్సు రాశి: ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండటం మంచిది. పనిచేసే వాతావరణంలో సానుకూలత ఉంటుంది.

మకర రాశి: ఈ రాశి వారు వ్యాపారంలో లాభాలు గడిస్తారు. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. చాలాకాలంగా వాయిదా పడిన పనులు పూర్తవుతాయి.

కుంభరాశి: ఈ రాశి వారికి ఆశాజనక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కీలకమైన విషయాలు చర్చించే ముందు ఆచితూచి వ్యవహరించాలి. నూతన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

మీన రాశి: ఈ రాశి వారు ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభకాలం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

రాజకీయం

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

జగన్ మార్కు దుబారా: ‘రిషికొండ’ ప్యాలెస్ సాక్షిగా.!

దేనికోసం రిషికొండ మీద పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ, అత్యంత ఖరీదైన భవంతుల్ని నిర్మించినట్టు.? అంతకు ముందు పర్యాటక శాఖ కొన్ని నిర్మాణాల్ని అక్కడ చేపట్టింది. కాటేజీల ద్వారా కొంత ఆదాయం ప్రభుత్వానికి...

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఆరా మస్తాన్ ఎఫెక్ట్.! కోట్లు కొల్లగొట్టబడ్డాయ్.!

ఎవరీ ఆరా మస్తాన్.? ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీలో వుండేవాడు.! ఇప్పటికీ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడే.! ఆరా మస్తాన్ ఇచ్చే ఎగ్జిట్ పోల్ కోసం వైసీపీ...

ఎక్కువ చదివినవి

Pawan Kalyan : పవన్ మీద ఆశలు వదిలేసినట్లేనా…?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆ మధ్య వరుసగా నాలుగు అయిదు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. అందులో ఒకటి రెండు సినిమాలను పూర్తి చేశాడు. ఇంకా హరి హర వీరమల్లు, ఓజీ...

ఫర్నిచర్ దొంగ.! నువ్వు నేర్పిన విద్యయే కదా.!

కోడెల శివప్రసాద్.. దివంగత నేత.! తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగి, అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.! టీడీపీలో జరిగిన అవమానాలే కారణం.. అనే ప్రచారం అప్పట్లో వైసీపీ గట్టిగా...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

మెగా పవర్: అన్నయ్యకి తమ్ముడు ఇచ్చే గౌరవం ఇది.!

తల్లి దూరంగా వెళ్ళిపోయింది.. చెల్లెలు కంటతడి పెట్టి మరీ, అన్నకి దూరమయ్యింది.! కాదు కాదు, తల్లిని తరిమేశాడు.. చెల్లిని గోడకేసి కొట్టాడు.. ఇదీ ఓ కుటుంబంలోని అన్న అరాచకం.! ఇంకో కుటుంబం వుంది. అన్నయ్యకు...

పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా: టీడీపీలో కొందరికి నచ్చట్లేదా.?

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా, ‘పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా’ అనే బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. ఆ బ్యానర్ల మీద, జనసేన నేతల ఫొటోలే కాదు, టీడీపీ అలాగే బీజేపీ నేతల ఫొటోలూ...