Switch to English

పదవసారి ఆ వార్తలు కొట్టి పారేసిన జాన్వీకపూర్‌

అతిలోక సుందరి శ్రీదేవి సౌత్‌ లో ఏ స్థాయిలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ను కలిగి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు ఇంకా తమిళ ప్రేక్షకులు శ్రీదేవికి ఒకప్పుడు బ్రహ్మరథం పట్టారు. సౌత్‌ ను వదిలేసి బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత కూడా శ్రీదేవిని ఆరాధిస్తూనే వచ్చారు. తదుపరి తరంవారు కూడా శ్రీదేవి సినిమాలు చూస్తూ ఉండటం వల్ల ఆమెపై అభిమానంను పెంచుకున్నారు. ఆమె మృతి తర్వాత ఆమె కూతురు సౌత్‌ లో నటించాలని.. ఆమె తన తల్లి అభిమానుల కోసం సౌత్‌లో నటించాల్సిందే అంటూ చాలా మంది విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.

జాన్వీ కపూర్‌ ఆమద్య రామ్‌ చరణ్‌తో ఒక సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండకు జోడీగా జాన్వీకపూర్‌ నటించబోతుందని.. ఇలా పలు రకాల వార్తలు పలువురు హీరోలతో జాన్వీ కపూర్‌ నటించబోతుంది అంటూ ప్రచారం జరిగింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈమె నటించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్‌కు జోడీగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటించబోతుంది అంటూ కొత్త వార్తలు పుట్టుకు వచ్చాయి.

ఇప్పటి వరకు వచ్చిన వార్తపై స్పందించిన జాన్వీ కపూర్‌ మరోసారి స్పందించింది. ఎన్టీఆర్‌తో నటించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకు తాను ఒక్క సౌత్‌ సినిమాకు కూడా కమిట్‌ కాలేదు అంటూ ఆమె పేర్కొంది. ఇప్పటి వరకు పది సార్లు జాన్వీ కపూర్‌ సౌత్‌లో నటించడం లేదు అంటూ మీడియాలో వచ్చిన వార్తలను కొట్టి పారేయడం.. మళ్లీ సౌత్‌లో ఆమె నటించబోతుంది అంటూ వార్తలు రావడం కామన్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి చేయడం లేదు కాని భవిష్యత్తులో చేస్తాను అన్నట్లుగానే ఈ అమ్మడు చెబుతోంది. కాని ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

లెక్చరర్ కీచక పర్వం – యువతులను బ్లాక్ మెయిల్.. ఆపై.!

పెద్ద చదువు.. మంచి ఉద్యోగం.. గౌరవప్రదమైన హోదా.. వృత్తిపరంగా లెక్చరరే అయినా.. ప్రవృత్తి మాత్రం అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం. లెక్చరర్ గా పనిచేస్తున్న ఓ కీచకుడు చేస్తున్న వ్యవహారం ఇది. తాను పాఠాలు...

ప్రభాస్ – పూరి.. జరిగే పనేనా?

దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఫ్యాన్స్ విషయంలో కొదవ లేదు. ప్రతీ స్టార్ హీరో అభిమాని పూరిని కూడా అభిమానిస్తాడు. తమ హీరోకు పూరి ప్లాప్ ఇచ్చినా సరే మరోసారి తనతో కలిసి...

వైఎస్‌ జగన్‌తో చిరంజీవి భేటీ.. అతి త్వరలో.!

మెగాస్టార్‌ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో భేటీ కాబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి పలు కీలక అంశాలపై వైఎస్‌ జగన్‌తో చిరంజీవి ఈ బేటీలో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. కరోనా...

జగన్ క్లాప్ కొట్టాడు, కేసీఆర్ ఎప్పుడో?

రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు ఏపీ లో సినిమా సీరియల్స్ ఇతర షోల షూటింగ్స్ కు అనుమతులు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటన జారీ చేసింది. అయితే తెలుగు...

రంజాన్‌ ‘నైట్‌ మార్కెట్‌’కి కరోనా చీకట్లు.!

హైద్రాబాద్‌ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది బిర్యానీ.. దాంతోపాటే, రంజాన్‌ స్పెషల్‌ అయిన హలీం. ఇంకో స్పెషల్‌ కూడా వుంది రంజాన్‌ సందర్భంలో. అదే నైట్‌ బజార్‌. హైద్రాబాద్‌లోని పాత బస్తీలోగల చార్మినార్‌ ప్రాంతంలోని...