Switch to English

పవన్‌కు తోడు దొంగ సరోజ?

పవన్‌ కళ్యాణ్‌ 26వ చిత్రం బాలీవుడ్‌ హిట్‌ మూవీ పింక్‌కు రీమేక్‌ అనే విషయం తెల్సిందే. ఆ రీమేక్‌ వకీల్‌ సాబ్‌ షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. ప్యాచ్‌ వర్క్‌ మినహా అంతా పూర్తి చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ లాగ్‌ ఔట్‌ సమయంలో సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో పవన్‌ 27వ చిత్రం గురించిన వార్తలు సోషల్‌ మీడియాలో పలు వస్తున్నాయి.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్‌ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో పవన్‌ ఉన్నాడని అంటున్నారు. కరోనా పూర్తిగా పోయిన తర్వాత పవన్‌ సినిమా షూటింగ్‌ మొదలు పెట్టబోతున్నాడు. పవన్‌ 27వ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అనే విషయంపై చాలా వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌కు ఎవరు నటించే విషయం క్లారిటీ లేదు కాని కీలక పాత్రలో అనుష్క నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. క్రిష్‌ దర్శకత్వంలో గతంలో వచ్చిన వేదం సినిమాలో అనుష్క సరోజా పాత్రలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఆ సినిమా అనుష్కకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అందుకే మళ్లీ క్రిష్‌ దర్శకత్వంలో సినిమా చేయాలని అనుష్క అనుకుంటోంది. అది హీరోయిన్‌ పాత్ర కాకున్నా పర్వాలేదు అన్నట్లుగా అనుష్క భావించడంతో పవన్‌ సినిమాలో అనుష్కకు కీలక పాత్ర ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

పవన్‌ కళ్యాణ్‌ ఈ చిత్రంలో ఒక మంచి దొంగగా కనిపించబోతున్నాడు. ఆయనకు తోడు దొంగ పాత్రలో అనుష్క ఉంటుందని అంటున్నారు. సినిమా ఫస్ట్‌ హాఫ్‌ లేదా సెకండ్‌ హాఫ్‌ లో మాత్రమే అనుష్క పాత్ర ఉంటుందని కాని సినిమాకు చాలా కీలకం అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కీలక పాత్ర అవ్వడం వల్లే అనుష్క ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకుందనే టాక్‌ వినిపిస్తుంది.

సినిమా

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రచయితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం...

మహేష్, పూరి మధ్య అంతా సమసిపోయిందా?

సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఎవరైనా హిట్ అందిస్తే మళ్ళీ వాళ్లతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటాడు. కానీ దురదృష్టవశాత్తూ అలా...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

బర్త్‌డే స్పెషల్‌ : మణిరత్నం కెరీర్‌ టాప్‌ 5 బెస్ట్‌ చిత్రాలు

సౌత్‌ ఇండియా సినిమా స్థాయిని బాలీవుడ్‌ రేంజ్‌కు పెంచిన మొదటి తరం దర్శకుడు మణిరత్నం. సౌత్‌ సినిమాలు అంటే చిన్న చూపు చూస్తున్న సమయంలో మణిరత్నం చేసిన సినిమాలు బాలీవుడ్‌ మేకర్స్‌ దృష్టిని...

రెండు వైసీపీ గ్రూపుల మధ్య వర్గ పోరు.. 8 మందికి గాయాలు.!

ఒక ఊరిలో రెండు విభిన్న రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య ప్రతి విషయంలోనూ విభేదాలతో గొడవలు పడడం రోజూ చూస్తూనే ఉంటాం. కానీ ఒకే పార్టీలో ఉన్న వారు చొక్కాలు చిరిగేలా కొట్టుకోవడం...

నిమ్మగడ్డ ఎపిసోడ్‌: జనసేనకి వెరీ స్పెషల్‌.. ఎందుకంటే.!

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని తొలగించే క్రమంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ‘ఎన్నికల సంస్కరణల’ పేరిట ఆర్డినెన్స్‌ తీసుకురావడం, ఈ క్రమంలో పెద్దయెత్తున దుమారం చెలరేగడం తెల్సిన విషయమే. తాజాగా...

పెళ్లి చేసుకుని నాలుగు రోజులకే పారిపోయిన వరుడు

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంకు చెందిన వీరాకుమార్‌ ఇటీవలే అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. లాక్‌ డౌన్‌లోనూ వైభవంగా పెళ్లి చేసుకున్న వీరకుమార్‌ అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో పెళ్లి అయిన నాలుగు...

‘ఆర్ఆర్ఆర్’ టీంకి బిగ్ షాకిచ్చిన దిల్ రాజు.!

దర్శకేంద్రుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా రూపొందుతున్న సినిమా 'ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుషితం'. లాక్ డౌన్...