Switch to English

కివీస్‌పై టీమిండియా మరో ‘సూపర్‌’ విక్టరీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

చాలా అరుదుగానే టీ20ల్లో సూపర్‌ ఓవర్‌ అవసరం ఏర్పడుతుంది. తొలి టీ20 వరల్డ్‌ కప్‌లో దాయాది పాకిస్తాన్‌ మీద సూపర్‌ ఓవర్‌ ఆడాల్సి వచ్చింది టీమిండియా.. ఆ మ్యాచ్‌లో టీమిండియా విక్టరీ సాధించిన విషయం విదితమే. చాన్నాళ్ళ తర్వాత న్యూజిలాండ్‌పై ఇటీవలే టీమిండియా మరో ‘సూపర్‌’ విక్టరీ కొట్టింది. న్యూజిలాండ్‌లో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్‌ని సూపర్‌ ఓవర్‌లో సూపర్‌ విక్టరీతో కైవసం చేసుకుని, సిరీస్‌ విజయాన్ని అందుకున్న టీమిండియా, నాలుగో టీ20లో కూడా థ్రిల్లింగ్‌ విక్టరీని.. అదీ సూపర్‌ ఓవర్‌ ద్వారానే అందుకోవడం గమనార్హం.

మూడో టీ20లో టీమిండియా 179 పరుగులు చేస్తే, దాన్ని ఛేదించే క్రమంలో ధాటిగానే ఆడిన కివీస్‌ చివర్లో చేతులెత్తేసిన విషయం విదితమే. నాలుగో టీ20లో కూడా అచ్చం అదే పరిస్థితి. 165 పరుగుల్ని టీమిండియా చేస్తే, అదే 165 పరుగులు మాత్రమే న్యూజిలాండ్‌ చేయగలిగింది. చివరి ఓవర్‌లో న్యూజిలాండ్‌ నాలుగు వికెట్లు కోల్పోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సూపర్‌ ఓవర్‌ వచ్చింది.. న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది.. ఆరు బంతుల్లో 13 పరుగులు చేసింది. 14 బంతులు చేయాల్సిన క్రమంలో ఓపెనర్‌ రాహుల్‌ తొలి రెండు బంతులతోనే 10 పరుగులు సాధించేశాడు ఒక సిక్స్‌ ఇంకో ఫోర్‌ ద్వారా. మూడో బంతికి రాహుల్‌ ఔటయిపోయినా, అప్పటికే కివీస్‌కి డ్యామేజ్‌ జరిగిపోయింది. ఆ తర్వాత పనిని తేలిగ్గానే పూర్తి చేసేశాడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.

క్రికెట్‌లో థ్రిల్లింగ్‌ విక్టరీస్‌ చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి థ్రిల్లింగ్‌ విక్టరీస్‌.. పైగా ‘సూపర్‌’ థ్రిల్లింగ్‌ విక్టరీస్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ టీమిండియా సొంతం చేసుకోవడం విశేషమే మరి. ఇక మిగిలింది ఒకే ఒక్క టీ20 న్యూజిలాండ్‌తో. ఆ మ్యాచ్‌ కూడా ఇలాగే సూపర్‌ థ్రిల్లింగ్‌ మ్యాచ్‌ అవుతుందా.? కివీస్‌ని టీమిండియా వైట్‌ వాష్‌ చేస్తుందా.? వేచి చూడాల్సిందే.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...