కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్రం అలెర్టయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జంక్షన్ గా ఉన్న వరంగల్ రైల్వేస్టేషన్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. తిరుపతి రైల్వేస్టేషన్లో హైఅలర్ట్ ప్రకటించారు. స్టేషన్ లోకి వచ్చే రెండు ప్రవేశ ద్వారాలు మూసేశారు. భక్తులు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్, జీఆర్పీ నుంచి అదనపు బలగాలను రప్పించారు.
రైల్వే స్టేషన్ పరిధిలో ఎవరూ గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లే పలు మార్గాలను దాదాపు మూసేసారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలకు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తూ దక్షిణమధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.
109206 991164I believe this really is one of the most significant info for me. And im glad reading your write-up. But want to remark on some general items, The internet website style is perfect, the articles is truly excellent : D. Good job, cheers 478229
371018 980992you use a great weblog here! do you require to make some invite posts on my blog? 268108
31760 773339Hi, Neat post. Theres a issue together with your web site in internet explorer, would test this IE nonetheless will be the market leader and a big portion of men and women will miss your amazing writing because of this problem. 143995
650297 846392You completed numerous nice points there. I did a search on the problem and located nearly all people will have exactly the same opinion together with your blog. 953102