రకుల్ ప్రీత్ సింగ్ పై పెళ్లి వార్తలు రావడం కొత్తేమి కాదు. గత కొంత కాలంగా జరుగుతూనే ఉంది. రీసెంట్ గా నయనతార పెళ్లి చేసుకున్న నేపథ్యంలో మరోసారి రకుల్ పెళ్లి వార్తలు తెరమీదకు వచ్చాయి. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు చెప్పకనే చెప్పిన రకుల్, పెళ్లి మాటను మాత్రం దాటేస్తోంది.
రీసెంట్ గా బాలీవుడ్ లో త్వరలోనే రకుల్ పెళ్లి అంటూ వివరాలు కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో రకుల్ స్పందించింది. ఒక బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్ ఇప్పుడు సాఫీగా సాగుతోందని, బాలీవుడ్ లో మంచి ఆఫర్లు వస్తున్నాయని తెలిపింది. దీంతో పెళ్లి ఇప్పట్లో ఉండదనే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది రకుల్.
ఇక ఈ భామ రీసెంట్ గా ప్లాప్స్ ను ఎదుర్కొన్నా కానీ మరో నాలుగు చిత్రాల్లో నటిస్తోంది.
273226 789694I dont normally take a look at these types of websites (Im a pretty modest person) – but even though I was a bit shocked as I was reading, I was undoubtedly a bit excited as properly. Thanks for creating my day 388613
581810 631980I truly treasure your piece of work, Fantastic post. 642056