ఏపీలో తెలుగు దేశం పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే ముఖ్య నాయకులు పలువురు పార్టీని వదిలేశారు. ఇప్పుడు మరి కొందరు ముఖ్య నాయకులు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీలోకి ఒక మంచి నాయకుడు రాబోతున్నట్లుగా ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. అతడే ప్రకాశం జిల్లాకు చెందిన విద్యా వేత్త కమ్ మంచి రాజకీయ నాయకుడిగా గుర్తింపు ఉన్న జీవీ రెడ్డి. ఉన్నత విధ్యను అభ్యసించిన జీవీ రెడ్డి చాలా కాలంగా కాంగ్రెస్ లో ఉన్నాడు.
రాష్ట్రం విడిపోయిన సమయంలో ఆ తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా చనిపోయినా కూడా తాను మాత్రం ఇన్నాళ్లు అదే పార్టీలో ఉంటూ అప్పుడప్పుడు తన గళం వినిపిస్తూ వస్తున్నాడు. ఇంకా అందులో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండక పోవచ్చు అనే ఉద్దేశ్యంతో జీవీ రెడ్డి టీడీపీలో జాయిన్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈనెల 21న తెలుగు దేశం పార్టీలో చంద్రబాబు నాయుడు సమక్షంలో జీవీ రెడ్డి తెలుగు దేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నాడు.
348746 9513There is noticeably a bundle to realize about this. I assume you created various nice points in attributes also. 905436
403218 405173Wholesale Inexpensive Handbags Will you be ok merely repost this on my site? Ive to allow credit where it can be due. Have got a fantastic day! 908127
260458 88661If you have been injured as a result of a defective IVC Filter, you must contact an experienced attorney practicing in medical malpractice cases, specifically someone with experience in these lawsuits. 534429
704428 475800This web site is genuinely a walk-through for all of the information you wanted about it and didnt know who to question. Glimpse here, and youll undoubtedly discover it. 812325