టీం ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశాడు. గతంలో ఆయన టీం ఇండియా ఆటగాడు యజువేంద్ర చహాల్ ను కులం పేరుతో దూషించడం జరిగిందట. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను హర్యానా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇటీవల యువరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం.. వెంటనే బెయిల్ పై విడుదల చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై యువ రాజ్ సింగ్ విచారం వ్యక్తం చేయడం జరిగింది.
యజువేంద్ర చహాల్ ను తాను కావాలని ఆ మాటలు అనలేదు అంటూ యూవీ పేర్కొన్నాడు. ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా కాకతాళీయంగా ఆ వ్యాఖ్యలు వచ్చినట్లుగా యూవీ పేర్కొన్నాడు. గతంలోనే ఎవరైనా తన వ్యాఖ్యలకు బాధ పడి ఉంటే క్షమించాలంటూ కోరాడు. అతడి వ్యాఖ్యలను మాత్రం యజువేంద్ర సామాజిక వర్గంకు చెందిన వారు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇలాంటి పొగరు బట్టిన మాటలు ఏమాత్రం సమంజసం కాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. యూవీకి కఠిన శిక్ష ను విధించాల్సిందే అంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన యూవీ ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో చూడాలి.
Blackjack is such a enjoyable game that’s loved with no anxieties and fears.