Switch to English

నాగబాబుగారితో వెళ్లలేనందుకు బాధపడుతున్నా: ‘గెటప్‌’ శ్రీను

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

‘జబర్దస్త్‌’ జడ్జ్‌గా మెగా బ్రదర్‌ నాగబాబు ఎంతోమందికి అండగా నిలబడ్డారు. ఎంతోమంది యంగ్‌ కమెడియన్లను ఎంకరేజ్‌ చేశారు. ‘జబర్దస్త్‌’లో కామెడీ చేస్తున్న ఎవరినీ అడిగినా ఈ విషయం చెబుతారు. నాగబాబు ఎంకరేజ్‌ చేసిన కమెడియన్లలో ‘గెటప్‌’ శ్రీను కూడా ఉన్నాడు. అతడి గురించి ఓ సినిమా ఫంక్షన్‌లో నాగబాబు గొప్పగా మాట్లాడారు. ఇండస్ట్రీ అతడిని ఉపయోగించుకోవాలని చెప్పారు. ‘జబర్దస్త్‌’ టీమ్స్‌లో సుడిగాలి సుధీర్‌ టీమ్‌ నాగబాబుకు క్లోజ్‌ అని టాక్‌. ‘హైపర్‌’ ఆది మెగాభక్తుడు అని స్పెషల్‌గా బల్లగుద్ది చెప్పాల్సిన అవసరం లేదు. నాగబాబు ‘జబర్దస్త్‌’ను వీడి, జీ తెలుగు ఛానల్‌లో కొత్త స్టార్ట్‌ అయిన ‘అదిరింది’కి వెళ్లినప్పుడు ఆయనతో చాలామంది వెళతారని భావించారు. ‘సుడిగాలి’ సుధీర్‌ టీమ్‌, ‘హైపర్‌’ ఆది టీమ్‌ వెళతారనే ప్రచారం బలంగా వినిపించింది. దీనిపై ‘గెటప్‌’ శ్రీను స్పందించాడు.

‘‘నాగబాబుగారు ‘అదిరింది’కి వెళ్లడంతో మేమూ అటు వెళతామని చాలామంది అనుకున్నారు. మేం ఆయనకు దగ్గరగా ఉండేవాళ్లం కాబట్టి. ఆ షోకి రమ్మని మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. మేమూ వెళ్లలేదు. నేను ‘జబర్దస్త్‌’లో చేస్తున్నప్పుడు నేను ఇల్లు కొనుకున్నాను. ఫైనాన్షియల్‌గా సమస్య వచ్చింది. నేను చిట్‌ కట్టాను. ఆ అమౌంట్‌ రాలేదు. అప్పుడు శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డిగారి దగ్గరకు వెళ్లి డబ్బులు అడిగాను. 15 మినిట్స్‌లో డబ్బులు ఏర్పాటు చేశారు. అప్పుగా ఇచ్చినా… నేను లేటుగా ఇచ్చే వెసులుబాటు ఇచ్చారు. అందుకని, నేను ఎప్పుడూ ‘జబర్దస్త్‌’కి, శ్యామ్‌గారికి కృతజ్ఞతతో ఉండాలి. అది నా బాధ్యత. ఎట్‌ ద సేమ్‌ టైమ్‌ నాగబాబుగారితో వెళ్లలేనందుకు, యువ దర్శకులు నితిన్‌, భరత్‌కు సపోర్ట్‌ చేయలేకపోతున్నందుకు నిజంగా లోపల బాధపడుతున్నా.’’ అని గెటప్‌ శ్రీను చెప్పాడు.

నాగబాబుగారు ‘అదిరింది’కి వెళ్లినా ఆయనతో రిలేషన్‌షిప్‌ బావుందని ‘గెటప్‌’ శ్రీను చెప్పాడు. ఆయనతో టచ్‌లో ఉన్నామన్నాడు. నాగబాబుగారు ఒకసారి ‘‘వస్తారని ఆశించడం తప్పు లేదురా. రాకపోవడమూ తప్పూ కాదు. ఎవరి వ్యక్తిగత అవసరాలు, వెసులుబాట్లు వాళ్లకు ఉంటాయి. మనం వ్యక్తులను గౌరవించాలి. నో ప్రాబ్లమ్‌! పర్వాలేదు’’ అన్నారని ‘గెటప్‌’ శ్రీను అన్నాడు. అంతలా అర్థం చేసుకోవడం నాగబాబుగారి సంస్కారమని పొగిడాడు.

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

రాజకీయం

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

ఎక్కువ చదివినవి

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...