Switch to English

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,859FansLike
57,764FollowersFollow

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్‌ 5న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

ఈ సమ్మర్ లో రాబోతున్న మొదటి సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. రేపు ఈ సినిమా ట్రైలర్‌ ని విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. రేపు ఉదయం 10 గంటలకు చిత్ర యూనిట్‌ సభ్యులు శ్రీరాములు థియేటర్ లో ట్రైలర్‌ ను విడుదల చేయబోతున్నారు.

మృణాల్‌ ఠాకూర్ నటించిన సీతారామం మరియు హాయ్ నాన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో హ్యాట్రిక్ ఖాయం అంటూ అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరో వైపు ఖుషి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నుంచి మరో డీసెంట్‌ హిట్ రాబోతుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల హోళీ సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు జనాల మధ్యకు వెళ్లి వేడుక జరుపుకున్నారు. ఆ వీడియో లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్‌ ఓపెనింగ్‌ పై క్లారిటీ రావాలి అంటే ట్రైలర్ విడుదల అవ్వాల్సి ఉంది.

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

జనసైనికులకు నారా లోకేష్‌ శుభాకాంక్షలు

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలకు సోషల్ మీడియా ప్లాట్‌ ఫాం ద్వారా...

వైసీపీకి ఆ కీలక ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పనున్నారా.?

‘మేం శాసన మండలిలో ప్రభుత్వంతో పోరాడుతోంటే, కనీసం శాసన సభ్యుడిగా మీరు శాసన సభకి హాజరై, వైసీపీ వాయిస్‌ని బలంగా వినిపించకపోతే ఎలా.?’ వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్సీలు, తమ అధినేత వైఎస్...

జయకేతనం.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై జనసేనాని సంతకం.!

రాజకీయ పార్టీలకు కార్యకర్తలుంటారు.! కానీ, జనసేన పార్టీకి సైనికులున్నారు.! ‘వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదు, ఓటు హక్కు కూడా లేని పిల్లలు..’ అంటూ జనసేన పార్టీ మీద ఒకప్పుడు వినిపించిన రాజకీయ విమర్శలు...

స్టూడెంట్స్ లో మార్పు కోసం గుంజీలు తీసిన హెచ్ ఎం.. అభినందించిన లోకేష్

ఏపీ విద్యాశాఖలో మార్పుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థులను కొట్టడం ద్వారా కాకుండా బుద్ధులు నేర్పించడం ద్వారా మార్చాలనేది విద్యాశాఖ ముఖ్య ఉద్దేశం. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా...

పోసాని బ్లాక్‌మెయిల్ చేస్తే, న్యాయస్థానం బెయిల్ ఇస్తుందా.?

నోటికొచ్చిందల్లా వాగితే, రాజకీయ ప్రత్యర్థుల ఇళ్ళల్లోని చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు తెగబడతానంటూ రెచ్చిపోతే.. వ్యవస్థలు ఊరుకుంటాయా.? ఎప్పుడూ తామే అధికారంలో వుంటాం కాబట్టి, ఎలాంటి రాక్షసత్వానికైనా తెగబడొచ్చనుకుంటే కుదురుతుందా.? కుదరదు, ఇది ప్రజాస్వామ్యం. సినీ...

ఎక్కువ చదివినవి

ప్రణయ్ హత్య కేసు సంచలన తీర్పు..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పెరుమాళ్ళ ప్రణయ్ హత్య కేసులో నేడు నల్గొండ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ2 అయిన ముద్దాయి సుభాష్ కు ఉరిశిక్ష...

అది ద సర్ ప్రైజ్.. అదరగొట్టిన కెతిక..!

లవర్ బోయ్ నితిన్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల...

మహిళా దినోత్సవం రోజున ఆడపడుచులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కానుకలు.!

మహిళాభ్యుదయానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తరచూ చెబుతుంటారు. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ప్రభుత్వం, మహిళా దినోత్సవం సందర్భంగా, రాష్ట్రంలోని మహిళల...

ఎన్టీఆర్ కోసం ‘రాక్’ సాలిడ్ టైటిల్..!

లాస్ట్ ఇయర్ దేవర 1 తో అదరగొట్టిన ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్...

Bollywood: 18ఏళ్ల తర్వాత బాలీవుడ్ లవ్ బర్డ్స్ నవ్వులు, కబుర్లు.. బీటౌన్ ఆడియన్స్ ఫిదా

Shahid-Kareena: 18ఏళ్ల క్రితం బాలీవుడ్ క్యూటెస్ట్ లవ్ బర్డ్స్.. తర్వాత విడిపోయి.. విడివిడిగా జీవితాల్లో సెటిల్ అయి.. మళ్లీ ఒక వేదికపై సరదాగ కనిపిస్తే.. స్నేహితులుగా మాట్లాడుకుంటే.. చూసిన అభిమానులకు సంతోషమేగా..! అదే...