Switch to English

DAV స్కూల్‌ ప్రిన్సిపల్‌, డ్రైవర్ గురించి షాకింగ్‌ విషయాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,434FansLike
57,764FollowersFollow

దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన DAV స్కూల్‌ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. స్కూల్‌ పిల్లలను తీసుకు వచ్చే డ్రైవర్‌ కి ఆ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కి ఉన్న సంబంధం గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అదే స్కూల్‌ కు చెందిన ఒక టీచర్‌ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు.. వెళ్లడించిన విషయాలు మరీ షాకింగ్ గా ఉన్నాయి.

డ్రైవర్‌ రజినీ గురించి DAV స్కూల్ టీచర్ మాట్లాడుతూ… చాలా కాలంగా డ్రైవర్ రజినీకాంత్‌ నాకు తెలుసు. అతడు చాలా చోట్ల పని చేసిన సమయంలో కేవలం డ్రైవర్ గా మాత్రమే ఉండేవాడు. కానీ ఈ స్కూల్‌ ప్రిన్సిపల్‌ మేడం గారు మాత్రమే ఆయనకు కాస్త ఎక్కువ చనువు ఇచ్చారు. డ్రైవర్ అని కాకుండా ప్రతి విషయాన్ని కూడా ఆయన వద్దకు తీసుకు వెళ్లేలా ఆయనకు అర్హతలు ఇచ్చింది.

ప్రతి విషయాన్ని కూడా ఆయనతో మాట్లాడాలంటూ స్టాఫ్ కి కూడా ఆమె చెప్పే వారు. స్కూల్‌ యొక్క వైస్ ప్రిన్సిపల్‌ మాదిరిగా అతడికి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా ప్రతి చోట కూడా అతడి ప్రమేయం ఉండేది. స్కూల్‌ స్టాఫ్ విషయం నుండి మొదలుకుని ప్రతి విషయంలో కూడా అతడు లేనిదే పని జరగదు అన్నట్లుగా పరిస్థితి మారిందని స్కూల్ టీచర్‌ అన్నారు.

ప్రిన్సిపల్ మేడం గారికి అతడు ఒక భర్త మాదిరిగా ఎప్పుడు చూసినా పక్కనే ఉండే వాడని.. అతడి తో ఆమె ప్రతి విషయంలో కూడా చర్చించేది. అన్ని విధాలుగా అతడికి ప్రిన్సిపల్‌ మేడం యొక్క మద్దతు ఉండటం వల్ల అలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు అంటూ టీచర్ ఆరోపించారు.

ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్న సమయంలో ప్రిన్సిపల్‌ గురించి వస్తున్న ఈ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. డ్రైవర్ మరియు ప్రిన్సిపల్ మధ్య ఉన్న బాండింగ్ గురించి రకరకాలుగా చర్చ జరుగుతోంది. ప్రముఖులు సైతం ఈ విషయమై తీవ్రంగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ఈ విషయమై చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నాడు. నాలుగు ఏళ్ల బాలిక విషయంలో డ్రైవర్‌ వ్యవహరించిన తీరును తల్చుకుంటే రక్తం మరిగి పోతుందని శేఖర్‌ కమ్ముల అన్నాడు. ఇలాంటి పరిస్థితులు ఉన్నందుకు ఆందోళనగా ఉందంటూ ఆయన ట్వీట్‌ లో పేర్కొన్నాడు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

ఎక్కువ చదివినవి

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...