Switch to English

ప్రభాస్ బర్త్ డే స్పెషల్స్: ఫ్యాన్స్ కు మాస్ కటౌట్.. ప్రేక్షకులకు కు మిస్టర్ పర్ఫెక్ట్.. ‘ప్రభాస్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

హీరోగా రాణించేందుకు మాస్ ఇమేజ్ ఎంత ముఖ్యమో.. ఫ్యామిలీ ఇమేజ్ దక్కించుకోవడం కూడా అంతే అవసరం. మాస్ ఇమేజ్ ఫ్యాన్ బేస్ పెంచి ఓపెనింగ్ కలెక్షన్లు తీసుకొచ్చేందుకు ఉపయోగపడితే.. ఫ్యామిలీ ఇమేజ్ కుటుంబ ప్రేక్షకుల ఆదరణ పెరిగేందుకు.. సినిమా లాంగ్ రన్ ఉండేందుకు అవకాశం ఉంటుంది. కుటుంబాలు కదిలితేనే కలెక్షన్లు పెరుగుతాయి. ఫ్యామిలీ కంటెంట్.. సెంటిమెంట్ తో మెప్పిస్తేనే వచ్చే ఫ్యామిలీ ఇమేజ్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు. వర్షం, ఛత్రపతి, బుజ్జిగాడు, బిల్లా.. వంటి సినిమాలతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలతో కుటుంబ ప్రేక్షకులకూ చేరువ అయ్యాడు. దీంతో ప్రభాస్ అన్ని జోనర్స్ చేయగల నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.

కుటుంబ కథలతో సరికొత్త ఇమేజ్..

మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో చాలా కూల్ గా కనిపిస్తాడు ప్రభాస్. అంతకుముందు చేసిన మాస్ ఎలివేషన్స్ ఈ సినిమాలో కనిపించవు. నటన, హావభావాలు మాత్రమే పలికించాల్సి పాత్రలో ప్రభాస్ ఇమిడిపోయాడు. ప్రేమ, కుటుంబం మధ్య మదనపడే పాత్రలో ప్రభాస్ నటన ఆకట్టుకుంటుంది. అప్పటివరకూ ప్రభాస్ లో మాస్, ఫైట్స్, కామెడీ చూసిన ప్రేక్షకులు సరికొత్త ప్రభాస్ కనిపించాడు. దీంతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో కథ ఎంత ఉందో ప్రభాస్ అంతే కీలకంగా మారాడంటే అతిశయోక్తి కాదు. స్టయిలింగ్, మేకోవర్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ప్రభాస్ ను తమ వాడిగా భావించారని చెప్పాలి. అయితే.. చక్రం సినిమాతోనే ప్రభాస్ ను ఫ్యామిలీస్ కి దగ్గర చేసే ప్రయత్నం దర్శకుడు కృష్ణవంశీ చేశాడు. అయితే.. సినిమా ఫలితం నిరాశపరచడంతో మళ్లీ మాస్ సినిమాల బాటే పట్టాడు ప్రభాస్.

ప్రభాస్ బర్త్ డే స్పెషల్స్: ఫ్యాన్స్ కు మాస్ కటౌట్.. ప్రేక్షకులకు కు మిస్టర్ పర్ఫెక్ట్.. ‘ప్రభాస్’

ఒకే సినిమాలో రెండు కోణాలు..

ప్రభాస్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర చేసిన సినిమాగా ‘మిర్చి’ని చెప్పుకోవాలి. తొలి సినిమానే అయినా దర్శకుడిగా కథ, కథనంలో కొరటాల శివ చూపిన వైవిధ్యం ప్రభాస్ ను మరో కోణంలో చూపింది. ప్రభాస్ చార్మింగ్ లుక్స్ ఓవైపు.. మాస్ కటౌట్ మరోవైపు చూపి ఒకే సినిమాలో ప్రభాస్ ను మాస్, క్లాస్ ప్రేక్షకులకు చేరువయ్యేలా చేశాడు. దీంతో ఫ్యాన్స్, ఆడియన్స్ కు ప్రభాస్ మరింత దగ్గరయ్యాడు. సినిమా సూపర్ హిట్ మాత్రమే కాదు.. ఆ ఏడాదికి ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నాడు. అప్పటికే స్టార్ హీరోగా మారిన ప్రభాస్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించి మరింత చేరువయ్యాడు. బిజినెస్ పరంగా కూడా ట్రేడ్ లో తన మార్కెట్ పెంచుకుని టాలీవుడ్ స్టార్ హీరోల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...