Switch to English

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే ఉన్నతంగా ఉంటాయి కూడా. వీటిని సినిమాల్లో అప్లై చేస్తే.. అదీ దర్శకత్వంలో చూపిస్తే.. ప్రేక్షకులకు సరికొత్త స్క్రీనింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వొచ్చు. అలా చేసి నిరూపించాడో లెక్కల మాస్టారు. స్టోరీ టెల్లింగ్ లో తెలుగు సినిమా లెక్కలు మార్చేసిన ఆ మాస్టారే క్రియేటివ్ డైరక్టర్ అని పేరు తెచ్చుకున్న సుకుమార్. టైటిల్స్ టు ఎండ్ కార్డ్ వరకూ తన మార్క్ చూపడం ఆయన స్టయిల్. 2004లో అల్లు అర్జున్ తో తెరకెక్కించిన ‘ఆర్య’తో.. తెలుగు సినిమాకు సుకుమార్ పరిచయమై నేటికి 20ఏళ్లు.

స్క్రీన్ ప్లే మాస్టర్..

ఆర్యతో అందమైనలవ్ స్టోరీని.. తనదైన స్క్రీన్ ప్లేతో తెరకెక్కించి తెలుగు సినిమాకు సరికొత్త రంగులు అద్దింది ఆయనే. జగడంలో రామ్ గ్యాంగ్ తో ఆపోజిట్ గ్యాంగ్ చాలెంజ్ చేస్తే.. అందరూ వెనక్కి వెళ్లిపోతే రామ్ ఒక్కడే ఉండిపోయే షాట్.. ఆర్య-2లో రౌడీని కొట్టడం.. స్లో మోషన్లో గాల్లోకి ఎగరడంతోనే పాట మొదలైపోయే షాట్స్ మరో దిగ్గజ దర్శకుడు రాజమౌళినే ఆశ్చర్యానికి గురి చేశాయి. 100% లవ్ సినిమాలోనూ తన లెక్కల మ్యాజిక్కును ప్రేమకథలో చూపించిన లెక్కల మాస్టారూ ఆయనే. మహేశ్ వంటి స్టార్ హీరోను సైకలాజికల్ థ్రిల్లర్ లో చూపి సుకుమార్ స్క్రీన్ ప్లేలో పీక్స్ చూపించాడు. ఎన్టీఆర్ వంటి మాస్ హీరోతో రివేంజ్ స్టోరీని క్లాసికల్ గా తెరకెక్కించి మరోసారి తన మ్యాజికల్ బ్రెయిన్ సత్తా చూపాడు. ప్రేక్షకులు తన సినిమాకు 2.0 వెర్షన్ మెదడుతో రావాల్సిందేనని చెప్పకనే చెప్పేశాడు.

రంగస్థలంతో మరో రూట్..

మల్టీ టాలెంటెడ్ రామ్ చరణ్ నేడు చూస్తున్న గ్లోబల్ స్టార్ ఇమేజ్ కు ఓనమాలు దిద్దించింది కూడా సుకుమారే. ‘రంగస్థలం’తో రామ్ చరణ్ రూటే మార్చేశాడు. ఫ్యాన్స్, ప్రేక్షకులు, క్రిటిక్స్ సైతం కళ్లప్పగించి చిట్టిబాబునే చూసేలా చేసాడు. అల్లు అర్జున్ ‘పుష్ప’తో తెలుగు తెరపై తాను తగ్గేదె లే అంటూ కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ప్రస్తుతం దేశం మొత్తం పుష్ప-2 కోసం చూస్తుందంటే పుష్పతో సుకుమార్ చేసిన మ్యాజిక్ ఏంటో తెలుస్తుంది. రామ్ చరణ్ తో త్వరలో తెరకెక్కించే సినిమాలో ఓపెనింగ్ షాట్ గురించి రాజమౌళి ఇచ్చిన చిన్న హింట్ సుకుమార్ ని తలచుకుంటేనే వైబ్రేషన్స్ వచ్చేలా చేసుకున్నాడు. ఇంతటి క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కు మరిన్ని విజయాలు రావాలి.. తెలుగు సినిమా జెండా రెపెరెపలాడేలా చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తోంది ‘టీమ్ తెలుగు బులెటిన్’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....