Switch to English

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా ఆ చట్టం అమల్లోకి రాలేదు..’ అని అదే వైసీపీ చెబుతోంది.

ఇంతకీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లో వుందా.? లేదా.? భూముల రిసర్వే వ్యవహారంలో అసలు మతలబు ఏంటి.? ఇదీ, ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోనే వుందనీ, ఆ యాక్ట్ వల్ల జరిగిన రిజిస్ట్రేషన్ కారణంగా, తమ భూమిలో కొంత భాగం కోల్పోవాల్సి వచ్చిందనీ.. బాధితులు ఆ విషయాన్ని ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శిస్తున్నారు.

కాగా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎవరైనా నష్టపోతే, నష్టపరిహారం ఇస్తాం.. అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. నష్టపరిహారం ఏ రూపంలో ఇస్తారు.? ఎంత ఇస్తారు.? మార్కెట్ వాల్యూకీ, అధికారిక లెక్కలకీ అస్సలు పొంతన వుండవు.. భూముల ధరలకు సంబంధించి. ఇది జగమెరిగిన సత్యం. మరి, నష్టపరిహారం ఎలా.?

నష్టపరిహారం ఇస్తాం.. అని చెప్పడమంటే, అక్రమాల్ని నివారించడం అసాధ్యమని ప్రభుత్వం చెబుతున్నట్లే కదా.? ఇంత డొల్ల చట్టాన్ని జనం మీద ఎందుకు బలవంతంగా రుద్దడం.? పైగా, ఆ పత్రాల మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో వుంటుందన్న వాదన నేపథ్యంలో మరింత వివాదాస్పదమవుతోంది.

భూమి అంటే, అది కేవలం ఆస్తి మాత్రమే కాదు, అది ఆత్మగౌరవం. తరతరాలుగా వచ్చే ఆస్తి అంటే, దాని పట్ల మక్కువ సహజంగానే వుంటుంది. ప్రాణాలొడ్డి తమ భూమిని ఆక్రమణల నుంచి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు సామాన్యులు.

‘విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయ్..’ అంటూనే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో వైసీపీ తరఫున భిన్న వాదనలు తెరపైకొస్తుండడం ఈ యాక్ట్‌లోని డొల్లతనాన్ని చెప్పకనే చెబుతున్నాయ్.

‘వైసీపీ అధికారంలోకి వస్తే, మా భూముులు పోతాయ్..’ అన్న భయం జనాల్లో బలపడిపోయింది. అన్నట్టు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలదీయాలంటూ ఉచిత సలహా ఇచ్చేస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

‘కూటమి అధికారంలోకి వస్తే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని రద్దు చేస్తాం..’ అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెబుతున్నారు కదా. దానికి బీజేపీ కూడా ఆమోద ముద్ర వేసింది కదా.? అలాంటప్పుడు, నిలదీయాల్సిన అవసరం ఏముంది??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...