Switch to English

రాశి ఫలాలు: శనివారం 21 నవంబర్ 2020

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

పంచాంగం

సూర్యోదయం. 6:09AM సూర్యాస్తమయం. 5:21PM
శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం
తిథి సప్తమి రా. 1:35 శనివారం
నక్షత్రం. శ్రవణం. ప. 2:33
యోగం. వృద్ది ప. 11:52
కరణం గరజి. ప. 1:40
రాహుకాలం. ఉ.9:00 నుండి 10:30 వరకు
యమగండం. సా. 1:30 నుండి సా. 3:00 వరకు
దుర్ముహూర్తం.ఉ. 06:09 నుండి 07:40 వరకు
వర్జము. రా.6:39 నుండి. 8:17 వరకు

ఈరోజు(21-11-2020) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చాలా కాలంగా నెరవేరని పనులు పూర్తి అవుతాయి. మనోభీష్టం సిద్ధిస్తుంది. బంధువులతో సంతోషంగా విందు వినోద కార్యక్రమాలకు హాజరు అవుతారు. ఆరోగ్య పరమైన అనుకూలత. వృత్తి వ్యాపారాలలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అధికారుల వలన లాభము.

వృషభం: సమాజమున కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దైవ భక్తి పెరుగుతుంది. ధర్మ కార్యములు ఆచరణలో పెడతారు. సంతాన పరంగా చిన్న పాటి సమస్యలు, దూర ప్రయాణాలు చేస్తారు. దగ్గరి బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఉద్యోగ వ్యవహారాలు జాగ్రత్త అవసరం.

మిధునం: వృత్తి వ్యాపారాలలో సమస్యలు పెరుగుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. ఇతరుల మీద అభిప్రాయాలు మార్చుకుంటారు. శారీరక,మానసిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు , నిర్వహణ లోపాలు ఉంటాయి

కర్కాటకం: ఆకస్మిక ధన లాభము. బందు మిత్రుల సమాగమనం ఆనందాన్ని ఇస్తుంది. వస్తు, వాహన క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి.ఉద్యోగమున కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

సింహం: స్వస్థానము నందు ధన ప్రాప్తి కలుగుతుంది. దీర్ఘ కాలిక సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది. బందు మిత్రుల సహాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘమున కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్య అనుకూలత కలుగుతుంది.

కన్య: ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. వృధా ఖర్చులు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనవలసి రావచ్చు. అనాలోచిత నిర్ణయాల వలన ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి.ఇతరులతో అనుకోని కలహ సూచనలు .వ్యాపార పరంగా చేసే ఆలోచనలు కలిసిరావు.

తుల: సమయానికి చేతిలో డబ్బు ఉండదు. వ్యవహారాల యందు ఆటంకములు ఉంటాయి.కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు వలన మానసిక అశాంతి కలుగుతుంది. ఋణ ఒత్తిడి అధికమతుంది. సోదరులతో స్థిరాస్తి విషయంలో వివాదాలు కలుగుతాయి.

వృశ్చికం: నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి. మనస్సు, ఆత్మ ప్రశాంతంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారములలో దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.వృత్తి వ్యాపారాలలో తగినంత ఆదాయం లభించును. ఉద్యోగమున ఆత్మ విశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు.ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

ధనస్సు: వ్యాపార పరంగా ఇతరులతో ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యమైన పనులందు ఒత్తిడి అధికం అవ్వడం వలన అలసట పెరుగుతుంది.ఆర్ధిక విషయాలలో సమస్యలు ఉంటాయి. అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మకరం: సంతాన విద్య విషయాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరు అవుతాయి. నూతన వాహన యోగం గృహమున బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలయందు మేలైన సౌకర్యాలు కలుగుతాయి. ఉద్యోగమున నూతన అవకాశము నూతన అవకాశము.

కుంభం: గృహమున అనవసరమైన వివాదాల వలన మనఃశాంతి ఉండదు. ఊహించని రీతిలో ధన నష్టాలు కలుగుతాయి.ఆకస్మిక దూర ప్రాంత ప్రయాణాల వలన వృధా ఖర్చులు పెరుగుతాయి.నూతన ఉద్యోగ ప్రయత్నములు ఫలించవు. వ్యాపారములు మందకొడిగా సాగుతాయి.

మీనం: ఖరీదైన వాహనాలు కొనుగోలు చేస్తారు.దీర్ఘ కాలిక అనారోగ్యం నుండి ఉపశమనం కలుగుతుంది. అన్ని రంగాల వారికి ధనదాయం బాగుంటుంది. ఉద్యోగమున పదోన్నతులు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహమున శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారములు అనుకూలత.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

రాజకీయం

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

ఎక్కువ చదివినవి

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...