Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 04 ఏప్రిల్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,409FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం బహుళ పక్షం

సూర్యోదయం: ఉ.5:56
సూర్యాస్తమయం: సా.6:10
తిథి: పాల్గుణ బహుళ సప్తమి.ఉ 9:17తదుపరి బహుళ అష్టమి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము: మూల ఉ.7:31 వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం: వరిఘ రా.11:01 వరకు
కరణం: బవ ఉ 11:21వరకు
వర్జ్యం: ఉ.6:01నుండి 7:31 వరకు తదుపరి సా.4:41 నుండి 6:11 వరకు
దుర్ముహూర్తం: సా.4:32 నుండి 5:21 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:30 నుండి 1:30 వరకు
గుళిక కాలం: మ.3:22నుండి మ.4:54 వరకు.
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:36 నుండి 5:24 వరకు.
అమృతఘడియలు: రా.9:24 నుండి రా.10:58 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:54 నుండి మ.12:43 వరకు

ఈరోజు (04-04-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. వ్యాపారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి అన్ని వర్గాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

వృషభం: నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కుటుంబసభ్యులతో  ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో  కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. దీర్ఘ కాలిక  సమస్యలు పరిష్కరించుకుంటారు.

మిథునం: వృథా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన  పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున  స్థానచలనాలు తప్పవు.

కర్కాటకం: ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారమున ఊహించని ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

సింహం: అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు సంఘంలో  ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. శుభకార్యములకు ధనవ్యయం చేస్తారు. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగమున చిక్కులుతొలగుతాయి ఊరట చెందుతారు.

కన్య: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక  ధనవ్యయ సూచనలు ఉన్నవి. ఇంట బయట శ్రమ ఎక్కువగా ఉంటుంది. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ వాతావరణం  చికాకు కలిగిస్తుంది. ఉద్యోగులకు ఇతరుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి.

తుల: నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో   గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారముననూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగమున సమస్యలు  అధిగమిస్తారు.

వృశ్చికం: వృత్తి ఉద్యోగాలలో నూతన  బాధ్యతలు చేపడతారు.  ముఖ్యమైన  పనులు సకాలంలో  పూర్తి చేస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు  సామాన్యంగా సాగుతాయి  గృహమున కొన్ని వ్యవహారాలలో  శిరోభాధలు కలుగుతాయి నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు.

ధనస్సు: గృహమున బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు   నిరుద్యోగులకు శుభవార్త అందుతాయి. ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది.కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారములలో  నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.

మకరం: పనులలో  కార్యజయం కలుగుతుంది. ఆప్తులు నుంచి సహాయం అందుతుంది.  ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో  విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమున  ఆశించిన లాభాలు అందుతాయి ఉద్యోగులు ఉన్నత పదవులు  పొందుతారు.

కుంభం: కుటుంబ సభ్యులతో  చిన్నపాటి  సమస్యలు. ఆస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఇతరుల  నుండి  ఋణ  ఒత్తిడులు అధికమౌతాయి. ఊహించని  ఖర్చులు పెరుగుతాయి  వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుండి సమస్యలు ఉంటాయి.

మీనం: ముఖ్య పనుల్లో  అవాంతరాలు కలుగుతాయి. స్ధిరాస్తి   ఒప్పందాలు  వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది  వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో  అదనపు    బాధ్యతలు ఉంటాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై...

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

రాజకీయం

వైసీపీ పట్ల వ్యతిరేకత నిజం.! కానీ, అది ఎంత మొత్తంలో.?

ఎట్టకేలకు వైసీపీ అను‘కుల’ మీడియా కూడా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుందని ఒప్పుకోవాల్సి వస్తోంది. ‘సహజంగానే, ఐదేళ్ళ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత అధికార పార్టీ మీద...

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

ఎక్కువ చదివినవి

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

Bark Air: పెట్ డాగ్స్ ప్రయాణం కోసం ప్రత్యేక విమానం.. ‘బార్క్ ఎయిర్’

Bark Air: పెంపుడు కుక్కలను ప్రజా రవాణా వ్యవస్థలో తీసుకెళ్లనివ్వని సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటి కోసమే 15కుక్కలు.. వాటితో ఒక్కో వ్యక్తి ప్రయాణించేలా ప్రత్యేక విమానం నడుపుతోంది ‘బార్క్ ఎయిర్’ (Bark...

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు: IMD

ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారుతుందని తెలిపింది. శనివారం సాయంత్రానికి బలపడి...

Nagarjuna: ‘మనం’ @10..! తండ్రి విషయంలో భావోద్వేగమైన నాగార్జున

Nagarjuna: తెలుగు చిత్ర పరిశ్రమ లెజండరీ హీరోల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao). ఆయన ఆఖరి మజిలీగా తెరకెక్కిన సినిమా ‘మనం’ (Manam). టాలీవుడ్ (Tollywood) చరిత్రలోనే ఈ సినిమా...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...