Switch to English

రాశి ఫలాలు: బుధవారం 25 జనవరి 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,146FansLike
57,246FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం

సూర్యోదయం: ఉ.6:38
సూర్యాస్తమయం:సా.5:46
తిథి: మాఘశుద్ధ చవితి రా‌.6:28 వరకు తదుపరి పంచమి
సంస్కృతవారం:సౌమ్యవాసరః (బుధవారం)
నక్షత్రము: పూర్వాభాద్ర రా.2:01 ని.వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: పరిఘ రా.12:04 వరకు తదుపరి శివం
కరణం:వనిజ రా.7:27 వరకు తదుపరి భాలవ
దుర్ముహూర్తం:ఉ.11:49 నుండి 12:34 వరకు
వర్జ్యం : ఉ.9:19 నుండి మ. 10:50 వరకు
రాహుకాలం: మ.12:00 నుండి 1:30 వరకు
యమగండం: ఉ.7:30 నుండి 9:00 వరకు
గుళికా కాలం : ఉ.11:04 నుండి మ.12:28 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:17 నుండి 6:05 వరకు
అమృతఘడియలు: రా.6:25 నుండి 7:57 వరకు
అభిజిత్ ముహూర్తం: లేదు

ఈరోజు (25-01-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలునత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్పఅవాంతరాలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

వృషభం: ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

మిథునం : వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు.

కర్కాటకం: దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

సింహం: ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. దాయదులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు కలుగుతాయి.

కన్య: మిత్రుల కలయిక మరింత ఆనందం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి భూ సంబంధిత క్రయవిక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

తుల: దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు.

వృశ్చికం: చేపట్టిన పనులలో అధిక శ్రమ ఫలితాన్ని పొందుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనస్సు: ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.

మకరం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు

కుంభం: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్థులకు స్థానచలన సూచనలు ఉన్నవి.

మీనం: ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Madhubala: మళ్లీ తెలుగులో మధుబాల.. శాకుంతలంలో కీలక పాత్రలో..

Madhubala: మణిరత్నం 90ల్లో తీసిన రోజా ద్వారా దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మధుబాల (Madhubala) శంకర్ తీసిన జెంటిల్మెన్, తెలుగులో అల్లరి ప్రియుడులో కూడా...

Ram Charan Birthday Special: మెగా ఇమేజ్ కు ఆభరణం ‘రామ్...

Ram Charan: రామ్ చరణ్.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొడుకుగా ఇండస్ట్రీలోకి రావడానికి ఏమాత్రం అడ్డంకులులేని ఒక పెద్ద ట్యాగ్. వచ్చాడు.. కానీ, తనను తాను...

Ram Charan Birthday Celebrations: రామ్ చరణ్ ‘మ్యాన్ విత్ గోల్డెన్...

Ram Charan Birthday Celebrations: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో సినీ ప్రముఖులు, అభిమానులు సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన...

Ram Charan Birthday Celebrations: బాలీవుడ్ చరణ్ వైపే చూస్తోంది: నాగబాబు

Ram Charan Birthday Celebrations: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో సీనియర్ నటుడు, జనసేన నేత నాగబాబు పాల్గొని మాట్లాడారు. ఇంతమంది అభిమానుల్ని...

SSMB28: సంక్రాంతి బరిలో సూపర్ స్టార్

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై చిత్ర బృందం సైలెంట్ అప్డేట్ ఇచ్చింది. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది...

రాజకీయం

Rapaka Varaprasad: సూపర్ కామెడీ.! ఎమ్మెల్యే రాపాకకి టీడీపీ 10 కోట్ల ఆఫర్.!

Rapaka Varaprasad: ‘మా ఎమ్మెల్యేలని పది నుంచి 20 కోట్ల చొప్పున చెల్లించి కొనుగోలు చేశారు..’ అంటూ వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన...

Rapaka Varaparasad: ‘టీడీపీ రూ.10 కోట్లు ఇస్తానంది’

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను మభ్య పెట్టారని రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు తనకు డబ్బు ఆశ చూపారని ఆరోపించారు. క్రాస్ ఓటింగ్...

Anam Ramnarayana Reddy: ‘ప్రభుత్వ సలహాదారుకి రూ. వేల కోట్లు ఎక్కడివి?’

Anam Ramnarayana Reddy: తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. ఓ మీడియాకు...

AP MLC Elections: క్రాస్ ఓటింగ్ చేసింది వాళ్ళు కాదా.?

AP MLC Elections: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ‘క్రాస్ ఓటింగ్’ వ్యవహారం పెను రాజకీయ దుమారానికి కారణమైంది. అధికార పార్టీ ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయింది. బలం లేకపోయినా,...

TDP Janasena Alliance: పొత్తు కాదు, అవగాహన.! టీడీపీ కొత్త ప్రతిపాదన.?

TDP Janasena Alliance: 2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తుల ఊహాగానాలు గత కొద్ది కాలంగా చాలా జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ - జనసేన పొత్తు పెట్టుకుంటాయన్నది ఓ...

ఎక్కువ చదివినవి

‘రావణాసుర’ నెక్స్ట్ లెవల్ ఎక్స్ పీరియన్స్ : ఫరియా అబ్దుల్లా

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్ పై...

Viveka Murder case: వివేకా హత్య కేసు ఆలస్యంపై సుప్రీంకోర్టు సీరియస్

Viveka Murder case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తును ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించింది. విచారణ త్వరగా ముగించలేకపోతే వేరే...

NTR 30: ‘ఎన్టీఆర్ 30’ కొబ్బరికాయ కొట్టేశారు

NTR 30: యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న 'ఎన్టీఆర్ 30' చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దర్శక ధీరుడు రాజమౌళి, కేజిఎఫ్...

BholaaShankar: ‘భోళాశంకర్’ ఆగమనం అప్పుడే

BholaaShankar: మెగా అభిమానులకు ఉగాది పండుగ ఒకరోజు ముందే వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి తన కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ తో అభిమానులను సర్ప్రైజ్ చేశారు. చిరు నటిస్తున్న తాజా చిత్రం 'భోళాశంకర్'....

Rahul Gandhi: ‘క్షమాపణలు చెప్పను.. వెనక్కి తగ్గను’..కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

Rahul Gandhi: సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై లోక్ సభ సచివాలయం శుక్రవారం అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తర్వాత తొలిసారి...