Switch to English

రాశి ఫలాలు: సోమవారం 07 మార్చి 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ 6:19
సూర్యాస్తమయం : సా‌.6:04
తిథి: ఫాల్గుణ శుద్ధ పంచమి రా.11:19 వరకు తదుపరి ఫాల్గుణ శుద్ధ షష్ఠి
సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం)
నక్షత్రము : భరణి పూర్తి (మంగళవారం ఉ.6:42 వరకు ) తదుపరి కృత్తిక
యోగం: ఐంద్రం రా.12:59 వరకు తదుపరి వైధృతి
కరణం: బవ ఉ.10:49 వరకు తదుపరి బాలవ
వర్జ్యం: మ.3:12 నుండి 4:45 వరకు
దుర్ముహూర్తం: మ.12:33 నుండి 1:21 వరకు తదుపరి మ.2:55 నుండి 3:43 వరకు
రాహుకాలం: ఉ.7:30 నుండి 9:00 వరకు
యమగండం: ఉ.10:30 నుండి 12:00 వరకు
గళికా కాలం: మ.1:55 నుండి 3:24 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:58 నుండి ఉ.5:46 వరకు
అమృతఘడియలు: రా.1:32 నుండి 3:15 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:03 నుండి 12:50 వరకు

ఈరోజు (07-03-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆదాయమార్గాలుపెరుగుతాయి. పాత ఋణ సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కీలక విషయాలలో ముఖ్య నిర్ణయాలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి ఆకస్మిక ప్రయాణాలలో లాభాలు పొందుతారు. సంతానానికి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దూరప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. భవిష్యత్ కార్యాచరణ చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు.

మిథునం: ఆర్థికవ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలకు పరిష్కారాలు లభిస్తాయి. కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు వేగవంతం చేస్తారు. బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. గృహమున కొన్ని పరిస్థితిలో చికాకు కలిగిస్తాయి.

కర్కాటకం: ఆప్తులతో వివాదాలు పరిష్కరించుకుంటారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం: కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు కొన్ని పనులలో సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం లభిస్తుంది.

కన్య: సంఘంలో విశేషమైన గౌరవం లభిస్తుంది. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలలో స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నవి. ఉద్యోగ విషయంలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభం పొందుతారు.

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్ధిక సహాయం లభిస్తుంది ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

వృశ్చికం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం ఉన్నది ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహంగా సాగుతుంది. చేపట్టిన పనులుసకాలంలో పూర్తవుతాయి సోదరులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. వృత్తివ్యాపారాలు కొత్త పద్ధతులు అవలంభించి లాభాలు పొందుతారు ఉద్యోగులకు శ్రమాధిక్యత తప్పదు.

ధనస్సు: మిత్రులతో నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. సన్నీహితుల నుండి రుణ సహాయం లభిస్తుంది. దూరప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పెద్దల అనుగ్రహంతో కొన్ని పనులలో విజయం సాదిస్తారు. నూతన ఉద్యోగ లబ్ధి కలుగుతుంది.

మకరం: ఇతరులతో ఏర్పడిన వివాదాలు కుటుంబ సభ్యుల సహాయంతో రాజీచేసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు హాజరు అవుతారు. వ్యాపార పరంగా నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. నూతన వస్తు వస్త్ర లాభాలుంటాయి ఉద్యోగమున స్థిరత్వంతో ముందుకు సాగడం మంచిది.

కుంభం: వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం పొందుతారు శుభకార్యాలకు బంధు మిత్రులతో హాజరవుతారు. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది.

మీనం: సన్నిహితుల నుండి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ చింతన కలుగుతుంది.

6 COMMENTS

  1. 73467 145008Empathetic for your monstrous inspect, in addition Im just seriously great as an alternative to Zune, and consequently optimism them, together with the extremely very good critical reviews some other players have documented, will let you determine whether it does not take proper choice for you. 503213

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...