Switch to English

ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ పై హోంశాఖకు ఫిర్యాదు..!

ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌ చుట్టూ వివాదం రాజజుకుంటోంది. హిందూమతానికి వ్యతిరేకంగా మాట్లాడారంటూ బుధవారం ఆయనపై కేంద్ర హోంశాఖకు లీగల్‌ రైట్స్‌ అడ్వైజరీ (ఎల్‌ఆర్‌వో) ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అనంతరం సోషల్‌ మీడియాలో సునీల్‌కుమార్‌ వీడియోలు కనిపించడం లేదనేది ఎల్‌ఆర్‌వో ప్రశ్న. ఈమేరకు ట్విటర్‌లో సునీల్‌కుమార్‌ను ఎల్‌ఆర్‌పీఎఫ్‌ ప్రశ్నించింది. ఆయన సర్వీస్‌ రూల్స్ ఉల్లంఘించారని ఎల్‌ఆర్‌వో కన్వీనర్‌ ఎన్‌ఐ జోషి ఫిర్యాదు చేశారు.

 

సునీల్ కుమార్ కుల, మత విభేదాలు సృష్టిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో సునీల్‌కుమార్ ప్రసంగాలు, వీడియో లింకులు, ఫేస్‌బుక్, ట్విట్టర్ పోస్టులను ఫిర్యాదుతో జతపరిచారు. అంబేద్కర్‌ మిషన్‌ పేరుతో హిందూ వ్యతిరేక భావాలను సునీల్‌ ప్రోత్సహించారని ఆరోపించారు. ఆయనపై సెక్షన్‌ 153(ఏ), 295(ఏ) కింద ఎఫ్‌ఐఆర్‌ సమోదు చేసి హోంశాఖ విచారణ చేయాలని జోషి డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఈ అంశం సంచలనం రేపుతోంది.

సినిమా

మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా

మెగాస్టార్ చిరంజీవి వరస ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకున్న విషయం తెల్సిందే. కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య చిత్రాన్ని దాదాపు పూర్తి చేసాడు. దీని...

మా అధ్యక్షురాలి రేసులోకి హేమ!

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల హంగామా విడుదలైంది. మా అధ్యక్ష పీఠం కోసం ఈసారి భారీ పోటీ ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ప్రముఖులు...

కమెడియన్‌ ను దర్శకుడిగా తీసుకు రాబోతున్న నాగ్‌

ఎంతో మంది దర్శకులను పరిచయం చేసిన అక్కినేని వారు మరో దర్శకుడిని పరిచయం చేసేందుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లు పునః ప్రారంభం...

రష్మిక ఇంటికి వెళ్లిన ఫ్యాన్‌.. పోలీసులు అరెస్ట్‌

హీరోలు మరియు హీరోయిన్స్‌ కు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు తమ అభిమాన స్టార్స్ ను చూసేందుకు ఎంత దూరం అయినా వెళ్తారు....

ఫారెస్ట్‌ ఫ్రంట్ లైన్‌ హీరోస్‌ కోసం ఉపాసన

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల చేసే కార్యక్రమాలు అన్ని ఇన్నీ కావు. ఆమె చేస్తున్న షో లతో మరియు ఆమె...

రాజకీయం

నారా లోకేష్ పవర్ పంచ్: నడి రోడ్డు మీద కాల్చెయ్యమన్లేదు కదా.?

స్క్రిప్టు ఫాలో అవుతున్నారా.? లేదంటే, నిజంగానే నారా లోకేష్ రాజకీయ నాయకుడిగా తనలోని ‘పవర్ ఫుల్’ యాంగిల్ చూపిస్తున్నారా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిలో...

ఇసుక వర్సెస్ మట్టి.. నెల్లూరు ‘బులుగు’ ఫైట్.!

ఇద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలు. పైగా ప్రజా ప్రతినిథులు. అందునా, కీలకమైన పదవుల్లో వున్న వ్యక్తులు. ‘పవర్’ వుంటే, దోచెయ్యాల్సిందే కదా.. అన్నట్టు, తమకు తోచిన రీతిలో దోచేస్తున్నారట. అందులో ఒకరి...

డెల్టా ప్లస్ వచ్చేసింది.. రాజకీయం చూస్తే సిగ్గేస్తోంది.!

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది రాజకీయ నాయకుల తీరు. కొందరు రాజకీయ ప్రముఖులు కరోనా మొదటి వేవ్, కరోనా రెండో వేవ్ సమయాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ కారణంగా ఉప ఎన్నికలూ వచ్చాయి....

కరోనా సమయంలో పరీక్షలా.. రఘురామ మరో లేఖ

ఏపీలో అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. నవ హామీలు-వైఫల్యాల పేరుతో ఇప్పటివరకు సీఎం జగన్ కు తొమ్మిది లేఖలు రాసిన ఆయన.. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో...

విజయసాయిరెడ్డి స్థాయికి అశోక్ గజపతిరాజు దిగజారాల్సిందేనా.?

‘16 నెలలు జైల్లో వుండి వచ్చిన వ్యక్తికి అందరూ దొంగల్లానే కనిపిస్తారు.. ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది.?’ అని ఒక్క మాటతో తన మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ‘దిమ్మ తిరిగి మైండ్...

ఎక్కువ చదివినవి

అసహ్యమైన తిట్లతో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోలింగ్

అభిమానం అనేది ఎప్పుడూ హద్దుల్లో ఉంటేనే బాగుంటుంది. హద్దులు మీరిన అభిమానం కచ్చితంగా చేటే చేస్తుంది. అయితే ఈ కాలంలో అభిమానం అనేది శృతి మించుతోంది. తమ ఫ్యాన్స్ ను పొగుడుకునే కంటే...

వూహాన్ ల్యాబ్ మరో దురాగతం..! వయాగ్రా దోమల వ్యాప్తి..! జరిగింది.. ఇదీ..

కరోనా వైరస్ పుట్టిందనే ఆరోపణలున్న వూహాన్ ల్యాబ్ నుంచి మరో ప్రమాదకరమైన వైరస్ లీకైందనే వార్త ప్రకంపనలు రేపుతోంది. ఓ పరిశోధకుడి నిర్లక్క్ష్యంతో ల్యాబ్‌ నుంచి వయాగ్రా ఇంజెక్ట్‌ చేసిన వేల కొద్దీ...

ఏపీలో వ్యాక్సినేషన్ రికార్డు.. పండగ చేసుకోండిక.!

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపుగా అదుపులోకి వచ్చేసింది. దాదాపు లక్ష టెస్టులు జరుగుతోంటే, కొత్తగా నమోదవుతున్న రోజువారీ కేసులు వెయ్యి నుంచి 1500 లోపు మాత్రమే. అదే ఆంధ్రపదేశ్ రాష్ట్రాన్ని...

దసరా రేసు నుండి తప్పుకున్న ఎఫ్3

2019 సంక్రాంతికి వచ్చిన ఎఫ్2 బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లు లీడ్ రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ...

ముగ్గురు ఆర్ధిక నేరగాళ్ల నుంచి 9వేల కోట్లు బ్యాంకులకు..!!

బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సీలకు చెందిన 9,371 కోట్లు విలువ చేసే ఆస్తులను ఈడీ ప్రభుత్వ రంగ బ్యాంకులకు బదిలీ చేసింది. నష్టాల...