నోట్లు ముద్రించడం రిజర్వ్ బ్యాంకుకు ఆఖరి అస్త్రం కావాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. అయితే.. ప్రభుత్వ లోటు భర్తీకి ఆర్బీఐ పరోక్షంగా నోట్లు ముద్రిస్తూనే ఉందని అన్నారు. సరైన వడ్డీ రేట్లకు మార్కెట్ నుంచి ప్రభుత్వం రుణాలు సేకరించలేనప్పుడు మాత్రమే ఆర్బీఐ ఈ నిర్ణయం తప్పదు. ప్రస్తుతానికి భారత్ అటువంటి పరిస్థితుల్లో లేదని అన్నారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల అనంతర పరిస్థితుల నుంచి గట్టెక్కే క్రమంలో ప్రభుత్వం కోవిడ్ బాండ్ల జారీ ద్వారా కూడా నిధులు సమీకరించొచ్చని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఆర్బీఐ ఏమీ వ్యాపార సంస్థ కాదనీ, లాభార్జన దాని ధ్యేయం కాదని అన్నారు. ఆర్ధిక కార్యకలాపాల నిర్వహణలో మాత్రం లాభాలు ఆర్జిస్తుందని అన్నారు. ఓ ప్రశ్నకు బదులిస్తూ.. నగదు నిల్వలు పెంచుకునేందుకు కొంత వాటా ఉంచుకుని.. అదనపు లాభాల్ని ప్రభుత్వానికి బదిలీ చేయొచ్చు. ఇటివలే ప్రభుత్వానికి తన లాభాల నుంచి 99,122 కోట్లను బదిలీ చేసింది.
22242 664157Ive applied the valuable points from this page and I can undoubtedly tell that it gives lots of assistance with my present jobs. I would be really pleased to maintain getting back in this internet page. Thank you. 166873
43549 17058Hello! I just wish to give a huge thumbs up for the very good info youve gotten proper here on this post. I will likely be coming back to your blog for more soon. 682448
195296 747564When I originally commented I clicked the -Notify me when new surveys are added- checkbox and from now on whenever a comment is added I purchase four emails sticking with exactly the same comment. Maybe there is by any indicates you could get rid of me from that service? Thanks! 517794
793508 877645Its hard to uncover knowledgeable folks on this topic nonetheless you sound like you know what you are talking about! Thanks 787950
340531 757166Hello! Amazing post! Please when I could see a follow up! 432465