సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ఏక్ మినీ కథ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై బాగానే సందడి చేసింది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని స్ట్రిక్ట్ బడ్జెట్ లో రూపొందించింది. కేవలం 2 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించగా అమెజాన్ ప్రైమ్ 9 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అంటే యూవీ సంస్థకు దాదాపు 7 కోట్ల అవుట్ రైట్ లాభం వచ్చినట్లే.
విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారుతితో అలాంటి ప్రయత్నమే చేస్తోంది యూవీ. సంతోష్ శోభన్ హీరోగా మెహ్రీన్ కథానాయికగా మారుతి దర్శకత్వంలో ఒక వెబ్ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని కేవలం 30 రోజుల్లోనే పూర్తి చేయాలన్నది టార్గెట్.
2 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. ఆహా సంస్థ షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే డీల్ క్లోజ్ చేసింది. 6 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసింది. అంటే యూవీ, మారుతిలకు కలిపి 4 కోట్ల లాభం అన్నమాట.
349582 567072There several fascinating points in time in this post but I dont know if I see these center to heart. There may possibly be some validity but Ill take hold opinion until I explore it further. Excellent article , thanks and then we want a lot far more! Put into FeedBurner too 286164
718125 773686I like this internet site because so considerably valuable stuff on here : D. 566023
613494 954183Outstanding post, I conceive weblog owners really should acquire a whole lot from this blog its really user pleasant. 590539
688278 565001You would endure heaps of different advised organized excursions with various chauffeur driven car experts. Some sort of cope previous capabilities and a normally requires a to obtain travel within expense centre, and even checking out the upstate New York. ??????? 572258
67193 491967wonderful work Outstanding weblog here! Also your internet web site a whole lot up quickly! What web host are you the usage of? Can I get your associate link on your host? I want my web site loaded up as rapidly as yours lol 471398