గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇస్కాన్ కు చెందిన అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మించిన ఆధునిక వంటశాలను సీఎం జగన్ ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ భారీ వంటశాలలో కేవలం 2 గంటల్లోనే 50 వేల మందికి ఆహారం సిద్ధం చేసేలా నిర్మించారు.
జగనన్న గోరుముద్ద పథకానికి అక్షయపాత్ర ఫౌండేషన్ ఆహారం అందజేస్తోంది. అనంతరం విద్యార్థులకు సీఎం జగన్ స్వయంగా భోజనం వడ్డించారు. సీఎం కూడా అక్కడి వంటకాలను రుచి చూశారు. వంటశాల, భోజనం ప్యాకింగ్ ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. మధ్యాహ్న భోజనం సరఫరా చేసే వాహనాలను ప్రారంభించారు.
అనంతరం సీఎం తాడేపల్లి మండలం కొలనుకొండ వెళ్లారు. అక్కడ ఇస్కాన్ సంస్థ నిర్మించనున్న గోకుల క్షేత్రానికి భూమిపూజ చేశారు. రూ.70కోట్లతో ఏర్పాటు చేయనున్న గోకుల క్షేత్రంలో రాధాకృష్ణులు, వేంకటేశ్వరస్వామి ఆలయాలతోపాటు యోగ ధ్యాన కేంద్రాలు, సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేందుకు కళా క్షేత్రాలు, యువత కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.
835795 219767Exceptional blog here! Also your internet site loads up quite fast! What host are you employing? Can I get your affiliate link to your host? I wish my site loaded up as quick as yours lol xrumer 631934
143446 587709I enjoy seeking by way of and I conceive this site got some truly valuable stuff on it! . 286108
Hello, I do believe your web site might be having browser
compatibility issues. Whenever I take a look at your blog
in Safari, it looks fine however when opening in Internet
Explorer, it has some overlapping issues. I simply wanted to
give you a quick heads up! Aside from that, great
site!
158897 157909I enjoy your writing style actually enjoying this internet internet site . 832796
45097 290642The planet are really secret by having temperate garden which are usually beautiful, rrncluding a jungle that is undoubtedly surely profligate featuring so numerous systems by way of example the game courses, golf approach and in addition private pools. Hotel reviews 452679