Switch to English

సన్ ఆఫ్ ఇండియా మూవీ రివ్యూ – అవుట్ డేటడ్ సోషల్ డ్రామా

Critic Rating
( 1.50 )
User Rating
( 1.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow
Movie సన్‌ ఆఫ్‌ ఇండియా
Star Cast మోహన్ బాబు, శ్రీకాంత్, తనికెళ్ళ భరణి
Director డైమండ్ రత్నబాబు
Producer మంచు విష్ణు
Music ఇళయరాజా
Run Time 1 hr 24 Mins
Release 18 ఫిబ్రవరి 2022

వెటరన్ నటులు మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రం సన్ ఆఫ్ ఇండియా. ప్రోమోలతో అంతగా ఆసక్తి రేకెత్తించలేకపోయిన ఈ చిత్రం మరి థియేటర్లలో మెప్పిస్తుందా అన్నది చూద్దాం.

కథ:

ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ అయిన విరూపాక్ష (మోహన్ బాబు) సెంట్రల్ మినిస్టర్ ను, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఒక కాస్మెటిక్ సర్జన్ లేడీ డాక్టర్ ను కిడ్నాప్ చేస్తాడు. అంతే కాకుండా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కు ఒక సవాల్ విసురుతాడు. అసలు విరూపాక్ష ఎవరు? సమాజంలో పేరున్న వాళ్ళను కిడ్నాప్ చేయడం వెనుక విరూపాక్ష ఉద్దేశం ఏంటి? వంటివి సినిమా కథను ముందుకు నడిపిస్తాయి.

పెర్ఫార్మన్స్:

మిడిల్ ఏజ్డ్ మ్యాన్ గా మోహన్ బాబు నటనకు వంక పెట్టలేం. దాదాపు సినిమా అంతా కనిపించే మోహన్ బాబు తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసాడు. తన డైలాగ్ డెలివరీ కానీ ఎమోషనల్ సన్నివేశాల్లో నటన కానీ హైలైట్ గా నిలిచింది.

ఇక చిత్రంలో మిగతా నటులు శ్రీకాంత్, నరేష్, ప్రగ్యా జైస్వాల్ వంటి వారు తమ తమ పరిధుల మేరకు నటించారు.

సాంకేతిక నిపుణులు:

రచన, దర్శకత్వ విభాగాలను డైమండ్ రత్నబాబు చేపట్టాడు. రచన పరంగా డైమండ్ పనితీరు బాగుంది. ముఖ్యంగా సమాజం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలపై రత్నబాబు డైలాగ్స్ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. కానీ దర్శకుడిగా పూర్తిగా తడబడ్డాడు. సినిమా మొత్తం మోహన్ బాబును చూపించాలన్న తపన పక్కనపెట్టి స్క్రీన్ ప్లే పై దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.

ఇక మేస్ట్రో ఇళయరాజా సంగీతం బాగానే సాగింది. వెంకటేశ్వర స్వామిపై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ బాగుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు తగ్గట్లుగా సాగింది. గౌతమ్ రాజు ఎడిటింగ్ పదునుగా ఉంది. సినిమా రన్ టైమ్ ను చాలా తక్కువ సేపుకి పరిమితం చేయగలిగాడు. సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫీ ఇంకా బాగుండాల్సింది.

మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం నిర్మాణ విలువల విషయంలో మాత్రం జస్ట్ ఓకే అనిపించుకుంటుంది.

పాజిటివ్ పాయింట్స్:

  • మోహన్ బాబు పెర్ఫార్మన్స్

నెగటివ్ పాయింట్స్:

  • సరైన కథ లేకపోవడం
  • అవుట్ డేటడ్ స్క్రీన్ ప్లే

చివరిగా:

మొత్తంగా, సన్ ఆఫ్ ఇండియా అనేది మోహన్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సమాజానికి సంబంధించిన కొన్ని సీన్స్, డైలాగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. మరోవైపు గ్రిప్పింగ్ నరేషన్ లేకపోవడం, పాతబడిపోయిన ట్రీట్మెంట్ తో సాగిన ఈ చిత్రాన్ని ఈజీగా స్కిప్ చేయవచ్చు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 1.5/5

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

Uppena : హిందీ ‘ఉప్పెన’ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌

Uppena : మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన సినిమా ఉప్పెన. ఇదే సినిమా తో దర్శకుడిగా బుచ్చిబాబు మరియు హీరోయిన్‌ గా కృతి శెట్టి లు నటించిన...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో రాజకీయాల్లోనూ నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా...