CBFC: ముంబై (Mumbai) లోని సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) (సీబీఎఫ్ సీ) కార్యాలయంలో అవినీతి పేరుకుపోయిందని తమిళ హీరో విశాల్ (Vishal) చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. దీంతో సెన్సార్ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించింది. అనంతరం మాట్లాడుతూ..
‘విశాల్ నుంచి లంచం డిమాండ్ చేసింది సెన్సార్ సభ్యులు కాదు. థర్డ్ పార్టీ. విచారించి కఠిన చర్యలు తీసుకుంటాం. ఇకపై ఈ-సినీప్రమాన్ వేదికగా ఆన్ లైన్లో సెన్సార్ ప్రక్రియ పూర్తి చేస్తాం. దర్శక-నిర్మాతలు నిబంధనలు పాటిస్తూ సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రతిఏటా సీబీఎఫ్ సీ 12-18వేల సినిమాలకు సర్టిఫికెట్ ఇస్తుంది. ఇన్ని సినిమాలు చూసి సర్టిఫికెట్ ఇచ్చేందుకు సభ్యులకు టైమ్ పడుతుంది. కొందరు త్వరగా సర్టిఫికెట్ ఇవ్వాలని కూడా కోరతారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కానివ్వమ’ని పేర్కొంది.
తన మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ సెన్సార్ కోసం రూ.6.5లక్షలు (సర్టిఫికెట్ కోసం రూ.3లక్షలు, స్క్రీనింగ్ కోసం రూ.3.5లక్షలు) లంచం ఇచ్చానని విశాల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
Thanks for finally writing about >CBFC: విశాల్ ఆరోపణలపై స్పందించిన
సెన్సార్ బోర్డు..! కీలక నిర్ణయం
– TeluguBulletin.com <Liked it!
Hi there would you mind stating which blog platform you’re using?
I’m planning to start my own blog in the near future but
I’m having a hard time deciding between BlogEngine/Wordpress/B2evolution and Drupal.
The reason I ask is because your design seems different then most
blogs and I’m looking for something completely unique.
P.S My apologies for being off-topic but I had to ask!
Magnificent web site. A lot of useful info here.
I am sending it to a few buddies ans also sharing in delicious.
And certainly, thank you to your sweat!
Great work! That is the type of information that
should be shared across the internet. Shame on Google for no longer positioning this submit upper!
Come on over and seek advice from my website .
Thank you =)
Thanks for finally talking about >CBFC: విశాల్ ఆరోపణలపై స్పందించిన సెన్సార్
బోర్డు..! కీలక నిర్ణయం – TeluguBulletin.com <Liked it!
each time i used to read smaller articles that also clear their
motive, and that is also happening with this piece of writing which I am reading
here.
Incredible points. Great arguments. Keep up the amazing work.
Very energetic post, I liked that a lot. Will there be a part 2?