Switch to English

Shruti Haasan: శ్రుతి హాసన్ లవ్ బ్రేకప్ అయిందా..!? క్లారిటీ ఇచ్చిన నటి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,383FansLike
57,764FollowersFollow

Shruti Haasan: హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) నాలుగేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంత హజారికతో ప్రేమలో ఉన్నట్టు స్వయంగా ప్రకటించింది. అయితే.. ఇప్పుడు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారా.. లేరా అంటూ కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇన్ స్టాగ్రామ్ లో ‘ఆస్క్ మీ ఎనిథింగ్’లో ఓ నెటిజన్ మీరు సింగిలా.. రిలేషన్లో ఉన్నారా అని ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

‘నిజానికి నాకు ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలనిపించదు. కానీ, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఇప్పుడు సింగిల్ గానే ఉన్నాను. ప్రస్తుతం చేస్తున్న పని పైనే శ్రద్ధ పెడుతున్నా. ఎటువంటి వ్యాపకాలూ లేవు. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా. కొత్త రిలేషన్ కోసం ఎదురు చూస్తున్నా’నని అన్నారు. కొన్నాళ్ల క్రితం వీరిద్దరూ తమ అకౌంట్స్ లో ఫొటోలు డిలీట్ చేశారు. పరస్పరం అన్ ఫాలో అయ్యారు. దీంతో వీరిద్దరూ విడిపోయారనే చర్చ మొదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: మంత్రి పవన్ కల్యాణ్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన...

Pawan Kalyan: ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించి డిప్యూటీ సీఎంతోపాటు పలు కీలక శాఖలకు మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. మరిది...

Niharika: అల్లు అర్జున్ ను సాయిధరమ్ తేజ్ అన్ ఫాలో..! నిహారిక...

Niharika Konidela: ఇటివల మెగా-అల్లు కుటుంబాలకు సంబంధించి ఓ వార్త బాగా వైరల్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ను సుప్రీమ్...

విజయ్ ఆంటోని ‘ తుఫాన్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

"బిచ్చగాడు" సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరో విజయ్ ఆంటోనీ. మరోసారి ఆయన "తుఫాన్" మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను ఇన్ఫినిటీ...

Kalki 2898: ప్రీ-బుకింగ్స్ లో కల్కి స్పీడ్..! RRR ను దాటేసిందా..!?

Kalki 2898: ప్రభాస్ (Prabhas)-నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 28798 AD). దేశంలోనే...

Sreeleela: మళ్లీ శ్రీలీల హవా..! వరుస సినిమాలు.. బిజీ బిజీ..

Sreeleela: ఏడాది క్రితం తెలుగులో శ్రీలీల (Sreeleela) రేంజ్ చూస్తే మరో రెండు-మూడేళ్లు ఆమె కొత్త సినిమాలకు దొరకడం కష్టమనే మాట వచ్చింది. రవితేజ ధమాకాతో...

రాజకీయం

తమ్ముడి కోసం అన్నయ్య చిరంజీవి ఇంకెన్ని ‘సర్‌ప్రైజ్’లు దాచారో.!

మాజీ కేంద్ర మంత్రి, పద్మ విభూషణుడు, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కోసం బోల్డన్ని ‘సర్‌ప్రైజ్’లు ప్లాన్ చేసినట్టున్నారు. ఒక్కోటీ వదులుతున్నారాయన. ఎన్నికల ముందర...

ఫర్నిచర్ దొంగ.! నువ్వు నేర్పిన విద్యయే కదా.!

కోడెల శివప్రసాద్.. దివంగత నేత.! తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగి, అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.! టీడీపీలో జరిగిన అవమానాలే కారణం.. అనే ప్రచారం అప్పట్లో వైసీపీ గట్టిగా...

Pawan Kalyan: మంత్రి పవన్ కల్యాణ్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన వదినమ్మ సురేఖ

Pawan Kalyan: ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించి డిప్యూటీ సీఎంతోపాటు పలు కీలక శాఖలకు మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. మరిది సాధించిన ఘన విజయానికి గుర్తుగా అత్యంత...

డిప్యూటీ సీఎం పవన్ కి అరుదైన గౌరవం.. సీఎం కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pavan Kalyan) కి అరుదైన గౌరవం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు కూటమిలో రోజురోజుకీ ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పటికే ఆయనకి డిప్యూటీ సీఎం పదవితో...

సంక్షేమ పథకాలకి సొంత పేర్లు.! ఇకనైనా ఆపేస్తే మంచిది.!

సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చవు.! 2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు తేల్చి చెప్పిన విషయమిది.! సంక్షేమ పథకాలకి సొంత పేర్లు పెట్టుకుంటే, జనం ‘ఛీ’ కొడతారన్న విషయం స్పష్టమయ్యాక...

ఎక్కువ చదివినవి

NTR : ‘దేవర’ గురించి ఆ డౌట్ అక్కర్లేదట!

NTR : యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ మూవీ దేవర. ఈ సినిమాను రెండు పార్ట్‌ లుగా విడుదల...

ఇన్‌సైడ్ స్టోరీ: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తారా.?

శాసన మండలి అంటే, ఖర్చు దండగ వ్యవహారమంటూ గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో నినదించారు. అంతే కాదు,...

Chiranjeevi: ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్.. చిరంజీవిని ఆహ్వానించిన చంద్రబాబు

Chiranjeevi: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. రేపు (జూన్ 12) గన్నవరంలోని ఐటీ పార్కుల్లో...

ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో జగన్ రాజీనామా చేయిస్తారా.?

ప్రత్యేక హోదా మళ్ళీ గుర్తుకొచ్చింది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. అదేంటో, అధికారంలో లేనప్పుడే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి...

Sreeleela: మళ్లీ శ్రీలీల హవా..! వరుస సినిమాలు.. బిజీ బిజీ..

Sreeleela: ఏడాది క్రితం తెలుగులో శ్రీలీల (Sreeleela) రేంజ్ చూస్తే మరో రెండు-మూడేళ్లు ఆమె కొత్త సినిమాలకు దొరకడం కష్టమనే మాట వచ్చింది. రవితేజ ధమాకాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. నిర్మాతలు...