Switch to English

క్రైమ్ న్యూస్: వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

ఈ కాలంలో కూడా వరకట్న వేధింపుల ఎదుర్కొంటున్న వివాహితలు చాలా మందే ఉంటున్నారు. ఎన్నో వందల మంది ఇంకా కూడా వరకట్న వేధింపుల గురయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా కర్ణాటక రామనగర జిల్లా కనకపురంలో దారుణం జరిగింది. రెండేళ్ల క్రితం పూర్ణిమ మరియు మునిమాదేవ లకు వివాహం జరిగింది. పెళ్లి అయినా ఏడాది నుండి పూర్ణిమను అదనపు కట్నం తీసుకు రమ్మంటు వేధిస్తున్నారు.

ఏడాది కాలంగా వేధింపులు భరిస్తున్న పూర్ణిమ గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణంపై కేసు నమోడీ అయ్యింది. పోలీసులు మునిమాదేవ పై అదనపు కట్నం మరియు డొమెస్టిక్ వఎలెన్స్ కేసులు నమోదు చేశారు. లక్ష రూపాయలు ఇవ్వాలంటూ మునిమాదేవ గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నాడని పూర్ణిమ కుటుంబ సభ్యులు తెలియజేశారు.

రూ. 20 కోసం నాలుగేళ్ల బాలికను హత్య చేసాడు

క్రైమ్ న్యూస్: రూ. 20 కోసం నాలుగేళ్ల బాలిక

కర్ణాటకలోని బెళగాని జిల్లా జాగనూర గ్రామంలో దివ్య అనే బాలిక రూ.20 తీసుకుని బిస్కట్స్‌ కొనుక్కునేందుకు వెళ్తున్న సమయంలో పూజా అనే యువతి డబ్బులు లాక్కుంది. దివ్య ఏడవడంతో భయపడ్డ పూజా ఊరి వాళ్లకు చెప్పి పరువు తీస్తుందేమో అనే భయంతో పక్కనే ఉన్న బాయిలో తోసింది. ఆ విషయాన్ని పక్కనే ఉన్న వారు గుర్తించడంతో వెంటనే దివ్య తల్లిదండ్రులను అలర్ట్‌ చేశారు. స్థానికులు వచ్చి దివ్యను బాయిలోంచి తీసేప్పటికి మృతి చెందినట్లుగా గుర్తించారు.

పోలీసులు కేసు నమోదు చేసి పూజాను అరెస్ట్‌ చేశారు. కేవలం ఇరువై రూపాయలకు హత్య చేయడంపై పూజను స్థానికులు కొట్టేందుకు ప్రయత్నించారు. కాని పోలీసులు ఆమెను తీసుకుని వెళ్లి పోయారు. వెంటనే ఆమెకు కఠిన శిక్ష అమలు చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. పూజా మానసిక పరిస్థితి బాగుండదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

కరోనా ఎఫెక్ట్: సెన్సేషన్ అయిన యుఎస్ న్యూయార్క్ టైమ్స్ పత్రిక.!

ప్రస్తుతం ప్రపంచ జనాభాని, ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి పేరు కరోనా వైరస్. ఈ వైరస్ పుట్టింది చైనాలో అయినా భారీగా నష్టపోయింది మాత్రం ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా...

భారీ బడ్జెట్ వెనక్కి – తెలంగాణ ఫిల్మ్ ముందుకి @ నాని

యంగ్ హీరో నాని సినిమాలు చేయడంలో చాలా దూకుడుగా వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నన్ను ఒక సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ సినిమాకి సంబందించిన అన్నీ రెడీ చేసుకుంటారు, ఈ...

50 రోజుల యాక్షన్, ఒక్క ఫైట్ కి 6 కోట్లు @ మంచు మనోజ్.!

కలెక్షన్ కింగ్ మోహన బాబు నట వారసుడిగా తెలుగు తెరకి పరిచయమైన మంచు మనోజ్ పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మనోజ్ కేవలం హీరోగానే కాకుండా తన సినిమాల మ్యూజిక్ విషయంలో,...

ఫ్లాష్ న్యూస్: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు, ముగ్గురు మృతి

విజయవాడ, హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీ యాక్సిడెంట్‌ జరిగింది. నల్లగొండ జిల్లా చిట్యాల సమీపంలో రిలయన్స్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఆగి ఉన్న ధాన్యం లారీని వెనుక నుండి వచ్చి కారు ఢీ...

కరోనా అలర్ట్‌: మారటోరియం.. మళ్ళీ వచ్చిందిగానీ..

కరోనా వైరస్‌ దెబ్బకి ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. ఈ నేపథ్యంలో లోన్లు తీసుకున్నవారికి కాస్త ఉపశమనం కల్పించేలా ఆర్బీఐ గతంలోనే మూడు నెలల మారటోరియం ప్రకటించిన విషయం విదితమే. ఈ నెలాఖరుతో ఈ...