Switch to English

భౌగోళిక పరిస్థితులు, పాలనా సౌలభ్యంతో కొత్త జిల్లాలు: ప్రణాళికా శాఖ కార్యదర్శి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల పునర్విభజన అంశంలో భౌగోళికంగా అన్ని పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పాలనా వికేంద్రీకరణకు అనువుగా ఉండేలా జిల్లాల విభజన చేపట్టామని ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రకారం 25 కాకుండా భౌగోళికంగా పెద్దదైన పాడేరు ప్రాంతాన్ని రెండు జిల్లాలగా విభజించి 26 జిల్లాలు చేయాలని సూచించాం. జిల్లా కేంద్రం దగ్గరగా , పరిపాలనా సౌలభ్యం, ఆర్ధిక వసతులు, పరిస్ధితులు, వనరులను పరిగణనలోకి తీసుకుని జిల్లాలను విభజించాం. ప్రతీ జిల్లాలో రెండు లేదా మూడు రెవెన్యూ డివిజన్ లు, ప్రజలకు దగ్గరగా ఉండేలా చూశాం. జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాన్ని విభజించకుండా ఆ జిల్లాలలోనే పూర్తిగా ఉండేలా చూశాం.

 

శ్రీకాకుళం పేరుతో ఏర్పడిన అన్ని సంస్ధలు ఎచ్చెర్ల లోనే ఉన్నాయి…ఇది తీసేస్తే శ్రీకాకుళం సమతుల్యత దెబ్బతింటుందని ఎనిమిదో నియోజకవర్గమైనా కూడా శ్రీకాకుళంలో కలిపాం. * విశాఖ పార్లమెంట్ లోని ఎస్.కోటను విజయనగరంలో కలిపి ఏడు నియోజకవర్గాలుగా ఉంచాం. పార్వతీపురంలోని నాలుగు నియోజకవర్గంలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలని కలిపి ఒక జిల్లాగా.. .పాడేరులోని మూడు నియోజకవర్గంలో ఒక జిల్లాగా రెండు గిరిజన జిల్లాలని ఏర్పాటు చేశాం.  బాపట్లకి రెవెన్యూ డివిజన్లు రాకపోవడంతో కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు ప్రతిపాదించాం. అనంతపురం జిల్లాని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటు చేశాం. గుంతకల్ లో కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశాం.

కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 23 లక్షల జనాభా ఉంటే.. మిగిలిన జిల్లాల్లో సరాసరి 20 లక్షల జనాభా ఉంది. 26 జిల్లాలు…62 రెవెన్యూ డివిజన్లగా వచ్చాయి. కొత్తగా 15 రెవెన్యూ డివిజన్లు ప్రతిపాదించాం. ఫిబ్రవరి 26 వరకు ప్రజలు, వివిధ సంఘాల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకుంటాం. ఉగాది నుంచి కొత్త జిల్లాల పాలన ప్రారంభించాలనేది ప్రభుత్వ ఆలోచన. ఉద్యోగుల విభజన, కొత్తగా ఉద్యోగాల‌ కల్పనపై సబ్ కమిటీ పరిశీలిస్తుంది. ప్రతీ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్, జిల్లా కోర్టులు ఉంటాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...