Switch to English

భారత్ కు గూగుల్ 113కోట్ల భారీ సాయం

సెకండ్ వేవ్ తో అల్లాడిపోయిన భారత్ కు గూగుల్ 113 కోట్ల భారీ సాయం అందించనుంది. ఈ మేరకు గూగుల్‌ ఒక సమావేశంలో ప్రకటించింది. భారత్ కు చేయబోయే సాయం గురించి గూగుల్ ఇండియా హెడ్‌ సంజయ్‌ గుప్తా విలేకరులతో జరిగిన వర్చువల్‌ సమావేశంలో వివరించారు.

  • 80 ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పనుంది.
  • వివిధ సంస్థల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తల సంఖ్యను పెంచనుంది. ఇందుకు గివ్‌ ఇండియా సంస్థకు 90 కోట్లు, పాత్ సంస్థలకు 5 కోట్లు అందించనుంది.
  • గ్రామీణ ప్రాంతాల్లో 20వేల మందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న అపోలో మెడ్‌స్కిల్స్‌కు ఆర్థిక సహకారాన్ని అందించనుంది.
  • 15 రాష్ట్రాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆర్మాన్‌ సంస్థకు 6 కోట్లు ఇవ్వనుంది.

గత ఐదేళ్లలో భారత్‌కు 57 మిలియన్‌ డాలర్ల విలువైన సాయాన్ని గూగుల్ అందించిందని గుప్తా వెల్లడించారు. కరోనాను ఎదుర్కొంటున్న భారత్ కు ఈ గ్రాంట్ సాయపడనుందని తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

రాజ్ కుంద్రా బెయిలు పిటిషన్ రద్దు..!

అశ్లీల వీడియోల కేసులో అరెస్టయిన రాజ్‌ కుంద్రా పోలీసు కస్టడీ మంగళవారంతో ముగియడంతో బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. అయితే.. ఈ విచారణను కోర్టు తిరస్కరించింది....

సంక్రాంతి సూపర్ క్లాష్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లే?!

తెలుగు సినీ ప్రియులకు సంక్రాంతి పండగ చాలా ప్రత్యేకమైంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతీ ఏటా సంక్రాంతికి బడా సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఒక్క...

ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో సామ్?

రెబెల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని మొదలుపెట్టిన విషయం తెల్సిందే. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్...

విజయ్ కు రిలీఫ్ ఇచ్చిన కోర్టు

మద్రాస్ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో తమిళ టాప్ స్టార్ విజయ్ కు రిలీఫ్ ఇచ్చింది. లక్ష రూపాయల ఫైన్ ను గతంలో కోర్టు వేయగా...

తెలంగాణ యాసను నేర్చుకుంటోన్న నాని

న్యాచురల్ స్టార్ నాని యమా స్పీడుమీద సినిమాలు చేస్తున్నాడు. టక్ జగదీష్ ను విడుదలకు సిద్ధంగా ఉంచాడు. మరోవైపు శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ను...

రాజకీయం

బ్రేకింగ్: కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై

కర్నాటక రాష్ట్ర సీఎంగా 'బసవరాజు బొమ్మై' ఖరారయ్యారు. ఈమేరకు బీజేపీ లెజిస్లేటివ్ నిర్ణయం తీసుకుంది. సోమవారం సీఎం పదవికి యాడియూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పలువురి పేర్లు పరిశీలించిన బీజేపీ...

సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ పై రఘురామ కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ పై వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సునీల్ కుమార్ ను బెయిల్‌ బ్యాచ్‌ అంటూ.. తనపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదని విమర్శించారు....

పవన్ కళ్యాణ్‌ని నిద్ర లేపుతున్నారట.. తన్నించుకోవాలి కదా మరి.!

లేపి తన్నించుకోవడమంటే ఇదే మరి.! ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కుట్రలు చేసిందో అందరికీ తెలిసిందే. టిక్కెట్ రేట్లను ‘వకీల్ సాబ్’ సినిమా...

రఘురామ చుట్టూ బిగుసుకుంటోన్న వైసీపీ ఉచ్చు.? నిజమెంత.!

ఏకంగా లక్ష యూరోలు.. సుమారుగా 11 కోట్ల రూపాయల లావాదేవీలు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకీ, టీవీ5 సంస్థ అధినేత బీఆర్ నాయుడికీ మధ్య జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోన్న...

జనసేనను విస్మరించిన ఏపీ బీజేపీ డైవర్షన్ రాజకీయం.!

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఎదగాలనకుంటోంది రాజకీయంగా.? అన్నప్రశ్నకు బీజేపీ నేతల దగ్గరే సరైన సమాధానం లేదు. మిత్రపక్షం జనసేనతో కలిసి 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని మాత్రమే...

ఎక్కువ చదివినవి

గొడ్డలితో గుండెపోటు: 8 కోట్లు సుపారి ఇచ్చిన ప్రముఖులెవరు.?

గొడ్డలితో తెగ నరికితే గుండె పోటు వచ్చి చచ్చిపోవడమేంట్రా.? అనే డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయిపోయింది. ఔను మరి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్యను, గుండు పోటు...

మరోసారి షూటింగ్ లో తీవ్ర గాయాలు పాలైన విశాల్

తమిళ చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న హీరో విశాల్ మరోసారి గాయపడ్డాడు. యాక్షన్ సన్నివేశాలతో ఎక్కువగా పేరు తెచ్చుకున్నాడు విశాల్. ఎక్కువగా ఒరిజినల్ ఫైట్స్ చేయడానికి ఇష్టపడే విశాల్ షూటింగ్స్ లో గాయపడడం...

చంద్రబాబూ.. కావాలంటే రాజీనామాలు చేయించుకోండి.. మాకేంటి?: సజ్జల

ప్రత్యేక హోదా పై చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించాలంటే చేయించుకోవచ్చని.. వైసీపీ ఎంపీల రాజీనామా ఎందుకు డిమాండ్ చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి అన్నారు. ప్రతిదానికీ రాజీనామాలకు రెడీ...

అమెజాన్‌ సహా 30 వేల వెబ్ సైట్స్‌ డౌన్‌

డొమైన్‌ నేమ్‌ సిస్టమ్‌ లో సాంకేతిక లోపం కారణంగా అమెజాన్‌, జొమాటో, పేటీయం ఇంకా ప్రముఖ అంతర్జాతీయ సంస్థలకు చెందిన వెబ్‌ పోర్టల్స్ కొద్ది సమయం స్థంభించి పోయాయి. సాంకేతిక విప్లవం మొదలు...

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ను పూర్తి చేసిన అలియా భట్

బాలీవుడ్ టాప్ నటి అలియా భట్ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తుండగా అలియా భట్ తనకు...