Switch to English

YS Jagan: ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ.! జగన్ మార్కు ప్రసహనం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,043FansLike
57,199FollowersFollow

YS Jagan: మూడు రాజధానుల వ్యవహారం గుర్తుంది కదా.? చేతిలో అధికారం వుందనే ధైర్యంతో మూడు రాజధానులపై బిల్లు పెట్టేసి, ‘సగం’ ఆమోదించేసుకుంది జగన్ సర్కారు.! అది ధైర్యం కాదు, అహంకారం.. అంటారు కొందరు.

కానీ, ఏమయ్యింది.? అసెంబ్లీలో పాసైన బిల్లు, శాసన మండలిలో ఆగిపోయింది. అయినాగానీ, ఏవో టెక్నికల్ రీజన్స్ చెప్పేసి, ‘బిల్లు పాస్’ అనిపించేశారు. చట్టమైపోతుందనుకుంటే, అది కాస్త చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. ఎవరైతే చట్టం చేశారో, వాళ్ళే దాన్ని.. అదే శాసన సభలో చింపెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది.

అయినాగానీ, ఆ మూడు రాజధానుల నాటకం కొనసాగుతూనే వుంది. పరిపాలనా రాజధాని అంటున్న విశాఖలో, రుషికొండకి గుండు కొట్టేయడం మినహా, అక్కడ రాజధానికి సంబంధించిన పనులేమీ చేయడంలేదు వైసీపీ సర్కారు.

శాసన రాజధాని.. అనే పేరు అమరావతికి పెట్టినా, దాన్ని స్మశానంగానూ.. ఎడారిగానూ.. ముంపు ప్రాంతంగానూ.. అన్నటికీ మించి కమ్మరావతిగానూ వైసీపీ భావిస్తోంది. ఇప్పుడు అదే స్మశానంలో.. అదే ఎడారిలో.. అదే ముంపు ప్రాంతంలో.. అదే కమ్మరావతిలో.. జగన్ సర్కారు చాలా చాలా పెద్ద మనసుతో, పేదలకు ‘సెంటు భూమి’ చొప్పున ఏకంగా 50 వేలకు పైగా ఇళ్ళ పట్టాలు ఇచ్చేసింది.

ఈ వ్యవహారంపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఇళ్ళ స్థలాలు లబ్దిదారుల చేతికి అందడం అనేది, న్యాయస్థానాల తుది తీర్పు మీద ఆధారపడి వుంటుంది. అంటే, మూడు రాజధానుల బిల్లు లాగానే అన్నమాట. ఒకవేళ కోర్టులో ఇళ్ళ స్థలాల విషయమై ప్రభుత్వానికి షాక్ తగిలే పరిస్థితి వుంటే, మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీలో చింపేసినట్లు.. ఈ ఇళ్ళ పట్టాల్ని కూడా ప్రభుత్వమే చింపేస్తుందన్నమాట.

మరి, ఈ ఇళ్ళ పట్టాల పంపిణీ కోసం లక్షలు, కోట్లు ఖర్చు చేసి.. బహిరంగ సభ నిర్వహించారు కదా.? దానికి జవాబుదారీతనం ఎలా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Bhola Shankar: చిరంజీవి మరో మాస్ జాతర..! భోళా శంకర్ ఫస్ట్...

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొత్త సినిమా భొళా శంకర్ (Bhola Shankar) మ్యానియా స్టార్ట్ అయిపోయింది. సినిమాలోని ఫస్ట్ సాంగ్ లిరికల్ గా...

Ram Charan: శర్వానంద్ కోసం జైపూర్ కు రామ్ చరణ్..! వీడియో...

Ram Charan: హీరో శర్వానంద్ (Sarwanand) వివాహం రాజస్థాన్ (Rajasthan) లోని లీలా ప్యాలెస్ లో ఘనంగా జరుగబోదోంది. అయితే.. పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా...

Chiranjeevi: ట్రెండీ లుక్ లో రఫ్పాడేసిన మెగాస్టార్..! ఫ్యాన్స్ ఖుషీ..

Chiranjeevi: చిరంజీవి.. తెలుగు చలనచిత్ర సీమ (Tollywood) లో మెగాస్టార్ (Mega Star). 45ఏళ్ల సువర్ణాధ్యాయం.. 35ఏళ్ల నుంచీ నెంబర్ వన్ స్థానం.. పరిశ్రమలో ఎందరిలో...

Anasuya : జబర్దస్త్‌ హాట్‌ బ్యూటీ అనసూయ అందాల షో

Anasuya : జబర్దస్త్‌ మాజీ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. బుల్లి తెరపై ఈమె చేసిన సందడి కారణంగా వెండి తెరపై...

Ashima Narwal : టాప్ లెస్ అందాలతో పిచెక్కిస్తున్న అషిమా నర్వాల్‌

Ashima Narwal : 2018లో నాటకం అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ అషిమా నర్వాల్‌. తెలుగు మరియు తమిళంలో పలు సినిమాల్లో...

రాజకీయం

సింగిల్ సింహం కోసం.. లక్ష మందితో ఐటీ సైన్యమట.!

‘నా వెనక ఎవరూ లేరు. నాకు మీడియా లేదు. నాకు డబ్బులు లేవు.. సింహం సింగిల్‌గానే వస్తుంది..’ ఇదీ పదే పదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత...

పవన్ కళ్యాణ్‌పై ‘కోట’ విసుర్లు.! వృద్ధాప్య చాదస్తం వల్లేనా.?

పెద్దాయన.! ఏమీ అనలేం.! కానీ, ఆయన మాత్రం చాలా చాలా అనేస్తున్నారు. రోజులు మారాయ్.! కోట శ్రీనివాసరావుకీ ఆ విషయం తెలుసు. కాలంతోపాటు ఆయన కూడా మారారు.! అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా....

ఆ 141 మంది ఏపీ వాసులు ఏమయ్యారు? ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం పై అధికారుల ఆరా

ఒడిశా లో జరిగిన రైలు ప్రమాదం యావత్ దేశాన్ని భయభ్రాంతుల్లోకి నెట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 300 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో ఆంధ్రప్రదేశ్...

Chiranjeevi: రైలు ప్రమాదంపై చిరంజీవి విచారం.. బాదితులను ఆదుకోవాలని అభిమానులకు పిలుపు

Chiranjeevi: నిన్న ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్న సంగతి తెలిసిందే. 70 మందికి పైగా మృతి చెంది.. వందల సంఖ్యలో క్షతగాత్రులుగా మిగిలిన ఘోర దుర్ఘటనపై సర్వత్రా...

Janasena-YCP: వైసీపీకి చుక్కలు చూపిస్తున్న జనసేన.!

Janasena-YCP: ఒకప్పటి జనసేన వేరు.! ఇప్పుడు జనసేన వేరు.! జనసైనికుల్లో చాలా చాలా మార్పు వచ్చింది గతంతో పోల్చితే. జనసైనికులంటే, కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే. పవన్ కళ్యాణ్‌ని సినిమా నటుడిగా అభిమానించే...

ఎక్కువ చదివినవి

Tammineni Sitaram: జడ్ ప్లస్ సెక్యూరిటీ లేకపోతే ఫినిష్.! చంద్రబాబుని చంపేస్తారా ఏంటీ.?

Tammineni Sitaram: వైసీపీలో కింది స్థాయి నాయకులెవరైనా కూడా ఈ మాట మాట్లాడకూడదు.! అసలు ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. హింస కాదు, హత్యలంటున్నారు.! ఫినిష్ అంటున్నారు.! అదీ, చట్ట సభలకు వెళ్ళిన...

Ram Charan : బంగారు తెలంగాణ కల నిజం అయ్యింది : రామ్‌ చరణ్‌

Ram Charan : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యి పది సంవత్సరాలు అయ్యింది. ఈ పది సంవత్సరాల్లో ఎంతో అద్భుతమైన ప్రగతి సాధించింది అంటూ సినీ స్టార్ రామ్‌ చరణ్‌ సోషల్‌ మీడియా...

Sai Pallavi : ఆ హీరోకి సాయి పల్లవి అంటే పిచ్చి ప్రేమ!

Sai Pallavi : సాయి పల్లవి అంటే ఇష్టం ఉండని వారు ఉండరు. ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా సాయి పల్లవి అంటే అమితంగా అభిమానించడం జరుగుతుంది. ఆమె...

Megastar Chiranjeevi: ఆ వార్తలను నమ్మొద్దు..క్యాన్సర్ వార్తలపై మెగాస్టార్ చిరంజీవి

తాను క్యాన్సర్ బారిన పడినట్లు వస్తున్న వార్తలని మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi)ఖండించారు. ఈరోజు హైదరాబాద్లోని ఓ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న చిరు.. తను కొలనోస్కోపీ చేయించుకున్నట్లు చెప్పారు. అయితే ఆ వ్యాఖ్యలను...

Pushpa2: ప్రమాదానికి గురైన ‘పుష్ప-2’ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సు

Pushpa2: 'పుష్ప-2( Pushpa-2)' ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. నార్కట్ పల్లి వద్ద విజయవాడ హైదరాబాద్ హైవే పై ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు...