Switch to English

Hina Khan: పబ్లిక్ లో బాలీవుడ్ నటి వెకిలి చేష్టలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,043FansLike
57,199FollowersFollow

బుల్లి తెర ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన సొంత టాలెంట్ తో ఎదిగింది హీనా ఖాన్( Hina khan). హిందీ సీరియల్స్ లో సంప్రదాయంగా కనిపించడంతో ఈమె ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర అయింది. బుల్లితెరపై ఫేమ్ రావడంతో బాలీవుడ్ బిగ్ బాస్ 11 వ సీజన్ లో పాల్గొంది. అక్కడ అందరి దగ్గర మార్కులు కొట్టేసి ఆ సీజన్ రన్నర్ గా నిలిచింది. అయితే ఈమె తన నటన కంటే వివాదాల్లోనే ఎక్కువగా నిలుస్తూ ఫేమస్ అయ్యింది. కొన్నాళ్ల క్రితం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీపై వ్యాఖ్యలు చేసి భారీగా నెగటివిటీని మూట కట్టుకుంది. దీంతో దక్షిణాదిలోను హీనా కి ఫ్యాన్స్ ఉన్నప్పటికీ.. తన నోటి దురుసు వల్ల ఇక్కడ అవకాశాలు దక్కించుకోలేకపోయింది. తాజాగా మరోసారి హీనా వార్తల్లో నిలిచింది.

ఇటీవల హీనా ఖాన్ కాశ్మీర్ వేదికగా జరిగిన G20 సదస్సులో పాల్గొని తిరిగి ముంబై చేరుకుంది. ముంబై ఎయిర్ పోర్ట్ లో తన బాయ్ ఫ్రెండ్ రాఖీ జైస్వాల్ ఆమెని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. ఈ ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడగానే పబ్లిక్ లో ఉన్నారన్న సంగతి మర్చిపోయి ముద్దులు పెట్టుకున్నారు. ఈ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో హీనా మరోసారి ట్రోలర్స్ చేతికి చిక్కింది. చుట్టూ అందరూ ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి అలా ప్రవర్తించడమేంటని నెటిజన్స్ ఈ జంటపై విమర్శలు గుప్పిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Takkar Pre Release Event: ‘టక్కర్’.. అందరినీ అలరిస్తుంది: ...

Takkar Pre Release Event: నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ నటించిన...

Bhola Shankar: చిరంజీవి మరో మాస్ జాతర..! భోళా శంకర్ ఫస్ట్...

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొత్త సినిమా భొళా శంకర్ (Bhola Shankar) మ్యానియా స్టార్ట్ అయిపోయింది. సినిమాలోని ఫస్ట్ సాంగ్ లిరికల్ గా...

Ram Charan: శర్వానంద్ కోసం జైపూర్ కు రామ్ చరణ్..! వీడియో...

Ram Charan: హీరో శర్వానంద్ (Sarwanand) వివాహం రాజస్థాన్ (Rajasthan) లోని లీలా ప్యాలెస్ లో ఘనంగా జరుగబోదోంది. అయితే.. పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా...

Chiranjeevi: ట్రెండీ లుక్ లో రఫ్పాడేసిన మెగాస్టార్..! ఫ్యాన్స్ ఖుషీ..

Chiranjeevi: చిరంజీవి.. తెలుగు చలనచిత్ర సీమ (Tollywood) లో మెగాస్టార్ (Mega Star). 45ఏళ్ల సువర్ణాధ్యాయం.. 35ఏళ్ల నుంచీ నెంబర్ వన్ స్థానం.. పరిశ్రమలో ఎందరిలో...

Anasuya : జబర్దస్త్‌ హాట్‌ బ్యూటీ అనసూయ అందాల షో

Anasuya : జబర్దస్త్‌ మాజీ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. బుల్లి తెరపై ఈమె చేసిన సందడి కారణంగా వెండి తెరపై...

రాజకీయం

సింగిల్ సింహం కోసం.. లక్ష మందితో ఐటీ సైన్యమట.!

‘నా వెనక ఎవరూ లేరు. నాకు మీడియా లేదు. నాకు డబ్బులు లేవు.. సింహం సింగిల్‌గానే వస్తుంది..’ ఇదీ పదే పదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత...

పవన్ కళ్యాణ్‌పై ‘కోట’ విసుర్లు.! వృద్ధాప్య చాదస్తం వల్లేనా.?

పెద్దాయన.! ఏమీ అనలేం.! కానీ, ఆయన మాత్రం చాలా చాలా అనేస్తున్నారు. రోజులు మారాయ్.! కోట శ్రీనివాసరావుకీ ఆ విషయం తెలుసు. కాలంతోపాటు ఆయన కూడా మారారు.! అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా....

ఆ 141 మంది ఏపీ వాసులు ఏమయ్యారు? ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం పై అధికారుల ఆరా

ఒడిశా లో జరిగిన రైలు ప్రమాదం యావత్ దేశాన్ని భయభ్రాంతుల్లోకి నెట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 300 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో ఆంధ్రప్రదేశ్...

Chiranjeevi: రైలు ప్రమాదంపై చిరంజీవి విచారం.. బాదితులను ఆదుకోవాలని అభిమానులకు పిలుపు

Chiranjeevi: నిన్న ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్న సంగతి తెలిసిందే. 70 మందికి పైగా మృతి చెంది.. వందల సంఖ్యలో క్షతగాత్రులుగా మిగిలిన ఘోర దుర్ఘటనపై సర్వత్రా...

Janasena-YCP: వైసీపీకి చుక్కలు చూపిస్తున్న జనసేన.!

Janasena-YCP: ఒకప్పటి జనసేన వేరు.! ఇప్పుడు జనసేన వేరు.! జనసైనికుల్లో చాలా చాలా మార్పు వచ్చింది గతంతో పోల్చితే. జనసైనికులంటే, కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే. పవన్ కళ్యాణ్‌ని సినిమా నటుడిగా అభిమానించే...

ఎక్కువ చదివినవి

టక్కర్ యూనిక్ లవ్ స్టోరీ ఉన్న సినిమా – హీరో సిద్దార్థ్

నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో 'టక్కర్' అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి....

భార్య మీద కోపంతో నల్లపూసల దండ మింగేసిన భర్త.. తర్వాత ఏమైందంటే?

క్షణకావేశం విచక్షణని చంపేస్తుంది. ఆత్మహత్యలు, హత్యలు ఎక్కువ భాగం ఆ సమయంలో జరిగేవే. అలా ఓ వ్యక్తి ఆవేశంలో చేసిన పని అతని ప్రాణాల మీదకే తెచ్చింది. భార్య మీద కోపంతో ఓ...

Megastar Chiranjeevi: త్వరలో ఉచిత క్యాన్స‌ర్ స్క్రీనింగ్ క్యాంప్స్ – మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi: త‌న‌ ఉన్న‌తికి కార‌ణ‌మైన సినీ ఇండ‌స్ట్రీకి, అభిమానుల‌కు, స‌మాజానికి ఏదో ఒక‌టి చేయాల‌ని ఎప్పుడూ త‌పించే వ్య‌క్తి మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా బ్ల‌డ్ అండ్ ఐ బ్యాంక్...

₹75 Coin: రూ.75 స్మారక నాణెం ఇదే..! అపురూపం.. అబ్బురమే కానీ..

₹75 Coin: కొత్త పార్లమెంట్ (New Parliament) ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ (PM Narendra Modi) ఆవిష్కరించిన రూ.75 నాణెం ఆకట్టుకుంటోంది. అయితే.. దీనిని రోజువారీ లావాదేవీలకు వినియోగించలేరు. కారణం.. ఇది...

YS Jagan: జగనన్నా.! జనం గేట్లు దూకి ఎందుకు పారిపోతున్నారన్నా.?

YS Jagan: పదుల సంఖ్యలో కరడుగట్టిన కార్యకర్తలు.. వందల సంఖ్యలో సాధారణ కార్యకర్తలు.. వీరికి అదనంగా, డబ్బులు ఖర్చు చేసి రప్పించుకున్న జనాలు.! ఇదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ...