Switch to English

కరోనా ప్రపంచ మహమ్మారి.. వైఎస్‌ జగన్‌కి అర్థమవుతోందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తోంది. ప్రపంచం చిగురుటాకులా వణికిపోతోంది ఈ వైరస్‌ దెబ్బకి. ‘సార్స్‌ వైరస్‌ కంటే ప్రమాదకరమేమీ కాదు..’ అని కొందరు మేధావులు చెబుతున్నా, ‘పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌తో కరోనా తరిమేయొచ్చని’ కొందరు స్వయం ప్రకటిత మేధావులు కథలు చెబుతున్నా, వాస్తవ పరిస్థితి చాలా భయానకంగా వుంది. చైనాలో తొలుత వెలుగు చూసిన ఈ వైరస్‌, అక్కడ పెను ఉత్పాతమే సృష్టించింది.

ప్రస్తుతం ప్రపంచమంతా విస్తరించింది. దాదాపు అన్ని దేశాలూ ఈ వైరస్‌ బారిన పడ్డాయి. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్ప కూలిపోయాయి. పలు దేశాలు తమ సరిహద్దుల్ని మూసేశాయి. వాటికన్‌ సిటీ లాంటి పవిత్ర పుణ్యక్షేత్రానికీ కరోనా వైరస్‌ సెగ తగిలింది. కేంద్రం, ఇప్పటికే రాష్ట్రాలకి మార్గదర్శకాలు జారీ చేసింది. చాలా రాష్ట్రాల్లో సినిమా ది¸యేటర్లు మూతపడ్డాయి. 50 మంది కంటే ఎక్కువగా ఎక్కడా గుమికూడవద్దన్న హెచ్చరికలూ కన్పిస్తున్నాయి. అత్యవసర పనులుంటే తప్ప, బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ అవుతున్న పరిస్థితినీ చూస్తున్నాం. అయినాగానీ, రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగాల్సిందేనని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అంటోంది.

చిత్రమేంటంటే, ఈ విషయమై సుప్రీంకోర్టుని రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయిస్తే, ఆ సుప్రీం కోర్టు కూడా కరోనా వైరస్‌ తీవ్రత కారణంగా ఈ రోజు ఎలాంటి కేసుల విచారణా చేపట్టడంలేదు. పైగా, సర్వోన్నత న్యాయస్థానం, కొన్ని రోజులపాటు అత్యవసర కేసులు మినహా, ఇతర కేసుల విచారణ కుదరదని తేల్చేసింది. వివిధ హైకోర్టుల పరిస్థితీ ఇదే. ‘ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ ప్రభావం పెద్దగా లేదు..’ అన్న మాట వినడానికి బాగానే వున్నా, వాస్తవిక కోణంలో అది హాస్యాస్పదమైన బుకాయింపే అవుతుంది.

ఎందుకంటే, పొరుగు రాష్ట్రం తెలంగాణలో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కర్నాటకలో ఈ సంఖ్య 10. తమిళనాడులోనూ కేసులు పెరుగుతున్నాయి. పరిస్థిత ఇంత తీవ్రంగా వుంటే, బాధ్యతగల అధికార పక్షం.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమేంటి.? ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు, ముందు ముందు అధికార పార్టీకి రాజకీయంగా పెను ముప్పుని తీసుకొచ్చేలా వుంది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. పొరుగు రాష్ట్రాలు కరోనా వైరస్‌పై తీవ్రమైన చర్యలు తీసుకుంటోంటే, తమ ప్రభుత్వాధినేత ‘తేలిక’ వ్యాఖ్యలు చేయడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...