Switch to English

జగన్‌ ‘రెడ్డీ’.. వీళ్ళని ‘కులం’ పేరుతో ప్రశ్నించగలవా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కులం చుట్టూనే తిరుగుతున్నాయి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇది నిజం. అంత మాత్రాన కులం పేరుతో ఓ అధికారిపై ఆరోపణలు చేయడమా.? తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ‘కమ్మ’ సామాజిక వర్గానికి చెందినంతమాత్రాన, ఆ సామాజిక వర్గమంతా ఆయన వెంట నడుస్తోందనే భ్రమల్లో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వుండడం హాస్యాస్పదమే.

వైసీపీకి చెందిన కొడాలి నానిది ఏ కులం.? వైసీపీ పంచన చేరేందుకు టీడీపీని వీడిన వల్లభేని వంశీది ఏ కులం.? ఓ సీనియర్‌ అధికారి విషయంలో వైఎస్‌ జగన్‌ మాట తూలారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. సాక్షాత్తూ ఓ ముఖ్యమంత్రి ‘కులం’ పేరుతో ఓ ఐఏఎస్‌ అధికారిని అవమానించడం చారిత్రక తప్పిదం. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయానికొస్తే, తెరవెనుకాల చాలా పెద్ద కథ నడిచింది.

బీజేపీ ఎంపీలు (రాజ్యసభ సభ్యులు) జీవీఎల్‌ నరసింహారావు, టీజీ వెంకటేష్‌, సీఎం రమేష్‌.. కేంద్ర హోంశాఖ మంత్రికి, రాష్ట్రంలోని పరిస్థితుల్ని వివరిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల రద్దు దిశగా చర్యలు తీసుకోవాలని రాసిన లేఖ ఒకటి వెలుగు చూసింది. ఆ లేఖని ఆధారంగా చేసుకుని, కేంద్రం రాష్ట్రానికి తగిన సూచనలు చేసిందా.? అన్నది వేరే చర్చ.

ఇప్పుడు లేఖ బయటకు వచ్చింది కాబట్టి, జీవీఎల్‌ నరసింహారావుని కులం పేరుతో దూషించగలరా.? మొన్నీమధ్యనే వైఎస్‌ జగన్‌ని కలిసి అభినందించిన టీజీ వెంకటేష్‌ని కులం పేరుతో దూషించేంతటి సాహసం వైఎస్‌ జగన్‌ చేస్తారా.? సాక్షాత్తూ ముఖ్యమంత్రే, రాష్ట్రంలో కులాల కుంపటిని రాజేస్తే.. ఇక రాష్ట్రానికి దిక్కెవరు.?

ఎన్నికల కమిషనర్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఓ రాజకీయ పార్టీ అధినేతగా ప్రశ్నించే హక్కు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి వుంది. అదే సమయంలో, ప్రభుత్వం తరఫున.. తమ ఆలోచనల్ని స్పష్టంగా చెప్పడంతోపాటు, అవసరమైతే కోర్టుని కూడా ఆశ్రయించవచ్చు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. వాటన్నిటికంటే ముందు ‘కులం ముద్ర’ వేయడంలో జగన్‌ ఉద్దేశ్యం ఏమిటి.? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోన్న చర్చ.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...