Switch to English

కరోనాతో కాదు.. కొత్త సమస్యతో అట్టుడికిపోతున్న అమెరికా!!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,462FansLike
57,764FollowersFollow

అగ్రరాజ్యంగా ప్రపంచాన్ని శాసించిన అమెరికా కొన్ని నెలలుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ తో ఊపిరాడని అమెరికాను ఐదు రోజులుగా ఓ సమస్య అట్టడుకించేస్తోంది. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడి మృతి ఇందుకు కారణం. ఫ్లాయిడ్ ను ఓ తెల్లజాతి పోలీస్ తన మోకాలితో మెడపై బలంగా తొక్కిపెట్టి అతని మృతికి కారణమయ్యారు. ఈ ఉదంతం అమెరికాను అల్లకల్లోలం చేసేస్తోంది. ఫ్లాయిడ్ ను ఆ పోలీస్ తొక్కిపెట్టిన వీడియో బాగా వైరల్ అయిపోయింది.

ఆ వీడియోలో ఫ్లాయిడ్ ఊపిరాడడం లేదు.. వదలండి అంటున్నా పోలీసులు వినిపించుకోకపోవడం మరింత అలజడికి కారణమైంది. దీంతో ఐదు రోజులుగా అమెరికా నిరసనల హోరుతో రగిలిపోతోంది. ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. అసలే కరోనా వ్యాప్తిపై ఆందోళన చెందుతున్న ప్రభుత్వానికి వీరిని ఎలా ఆపాలో అర్ధం కావటం లేదు. ప్రజలంతా కరోనాకు కూడా భయపడకుండా రోడ్ల మీదకు వచ్చి పోలీసుల దౌర్జన్యంపై నినదిస్తున్నారు.

చాలా నగరాల్లో పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు. మినియాపోలీస్ లో పోలిస్ స్టేషన్ ను తగులబెట్టారు. అట్లాంటాలో నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దించినా ప్రయోజనం లేకపోతోంది. డెట్రాయిట్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ 19ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. ఈ ఘటనకు కారణమైన పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసినా ప్రజలు శాంతించటం లేదు.

మాకు ఊపిరి ఆడటం లేదు.. రేపు నేనే కావొచ్చు అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అమెరికాలో జత్యాహంకార దాడులపై 2014 నుంచి నిరసనలు జరుగుతున్నాయి. బ్లాక్‌ లైవ్స్ మ్యాటర్‌ పేరుతో ఉద్యమాలు జరుగుతున్నాయి. జార్జ్ ఫ్లాయిడ్ ను నకిలీ నోట్లు సరఫరా చేస్తున్నాడనే అనుమానంతో పోలీసులు అడ్డుకున్నారు. ఫ్లాయిడ్ ఎదురు తిరిగాడని పోలీసులు చెబుతున్నారు. అందుకు సాక్ష్యం లేదు.

3 COMMENTS

  1. 846736 89713The subsequent time I read a weblog, I hope that it doesnt disappoint me as a whole lot as this one. I mean, I know it was my option to read, but I truly thought youd have something attention-grabbing to say. All I hear can be a bunch of whining about something which you possibly can repair need to you werent too busy on the lookout for attention. 214293

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....