జూలై 4 అమెరికా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. వైరస్ కట్టడి కోసం అధ్యక్షుడు జో బైడెన్ సరికొత్త నినాదం ఎత్తున్నారు. ‘వ్యాక్సిన్ వేయించుకోండి చల్లగా బీరు తాగండి.. హెయిర్ కట్ చేయించుకోండి’ అంటున్నారు. దేశంలో కరోనా వైరస్ ను అరికట్టాలంటే వైరస్ వేయించుకోవాలని అంటన్నారు. ‘టీకా షాట్ పొందడి.. బీర్ తాగండి’ అంటున్నారు. వైట్ హౌస్ సెలూన్ నుంచి యాన్యూజర్-బుష్ వంటి పెద్ద బ్రూవర్ల వరకూ కావల్సిన ఏర్పాట్లు చేసిందని బైడెన్ తెలిపారు.
అందరూ టీకా పొందేందుకు అవకాశం ఉంటుందని అందరూ సహకరించాలని కోరారు. వచ్చే జూలై 4వరకు దేశంలో 70 శాతం మంది వ్యాక్సిన్లు పొందేలా ఈ అవేర్ నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే పెద్దల్లో 63 శాతం మంది ఒక డోసు తీసుకున్నారని.. కొన్ని రాష్ట్రాల్లో ఇది 70 శాతం వరకూ ఉందని అంటున్నారు. కరోనా వైరస్ తీవ్రత వల్ల 6లక్షల మంది అమెరికన్ పౌరులు మృతి చెందినట్టు ఈ సందర్భంగా అన్నారు.
996362 670892Excellent weblog here! Also your internet site loads up really fast! What host are you using? Can I get your affiliate link to your host? I wish my internet site loaded up as quick as yours lol xrumer 839766