ఏళ్లకు ఏళ్లు కొనసాగుతున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఈడీ త్వరితగతిన పూర్తి చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తోంది. పెద్ద ఎత్తున సెలబ్రెటీలను విచారణ చేస్తున్న ఈడీ వారు ముందు ముందు మరింత మందిని రంగంలోకి దించి విచారణ జరిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈడీ వారు అతడిని విచారించి మరికొందరిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు.
కెల్విన్ బ్యాంక్ వివరాల ఆధారంగా.. అతడికి డబ్బులు వేసిన వారిని పట్టుకుని విచారిస్తున్నారు. పాత బస్తీకి చెందిన వాహిద్ మరియు కుదూస్ లకు కెల్విన్ తో సంబంధాలు ఉన్నట్లుగా ఈడీ గుర్తించింది. అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉండటం వల్ల ఈడీ వారిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో టాలీవుడ్ వారు కూడా కొందరు అరెస్ట్ అవ్వక తప్పదు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని వారు తప్పించుకుంటారేమో చూడాలి.
935730 475334I discovered your weblog internet site on google and check a couple of of your early posts. Continue to maintain up the extremely good operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading much more from you later on! 767431
244186 533316Youll be able use all sorts of advised attractions with various car treatments. A quantity of sell traditional tools numerous demand families for almost any event for any investment district, or even for a holiday in new york. ???? ??? ?????? ????? 359281
481600 440491Hi, ich habe Ihre Webseite bei der Suche nach Fernbus Hamburg im Internet gefunden. Schauen Sie doch mal auf meiner Seite vorbei, ich habe dort viele Testberichte zu den aktuellen Windeleimern geschrieben. 761320
582874 513383quite very good publish, i actually really like this internet site, carry on it 382987
154333 761855Can I just say what a relief to search out somebody who really is aware of what theyre speaking about on the internet. You undoubtedly know how to deliver a difficulty to light and make it essential. Extra folks need to have to learn this and perceive this facet with the story. I cant consider youre no a lot more common because you positively have the gift. 783426
123751 848266Id should talk with you here. Which is not some thing I do! I spend time reading an post that could get individuals to feel. Also, appreciate your permitting me to comment! 906309